బాలీవుడ్ భామ అనన్యా పాండే లేటెస్ట్ స్టైల్ మీద సమంత కామెంట్ చేశారు. ఆమె ఏమన్నారో తెలుసా? అనన్యా పాండే ఫోటోల మీద 'ఫైర్' ఎమోజీలతో సమంత కామెంట్ చేశారు. అంటే హాట్ అన్నట్టు! అనన్యా పాండే ఫోటోల మీద తమన్నా సైతం కామెంట్ చేశారు. 😍 ఎమోజీలు పోస్ట్ చేశారు. 'డ్రీమ్ గాళ్ 2' సక్సెస్ పార్టీకి అనన్యా పాండే ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. ఆమె స్టైల్, పిక్స్ వైరల్ అవుతున్నాయి. 'డ్రీమ్ గాళ్ 2'లో ఈ లుక్ లో అనన్యా పాండే కాసేపు కనిపించారు. అదీ సంగతి! తెలుగు ప్రేక్షకులకు సైతం అనన్యా పాండే తెలుసు. విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఆమె నటించారు. 'లైగర్' తర్వాత అనన్యా పాండే మరో తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. అనన్యా పాండే ఫోటోలు (Image Courtesy : ananyapanday / Instagram)