బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన కలర్స్ స్వాతి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా స్వాతి ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో స్వాతి చీరకట్టులో సంప్రదాయబద్దంగా కనిపించింది. 2018లో మళయాళీ వ్యక్తి వికాస్‌ను పెళ్లి చేసుకుంది. థాయ్‌ల్యాండ్‌లో సెటిలై, సినిమాలక్కూడా దూరమైన స్వాతి. ఈ మధ్యే తన భర్త ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలగించింది. దీంతో స్వాతి తన భర్తతో డైవర్స్ తీసుకుందనే ప్రచారానికి బలం చేకూరింది. అలాంటిదేమైనా ఉంటే చెప్తానని ఆమే ఇటీవల క్లారిటీ ఇచ్చింది. Image Credits : Swathi/Instagram