గ్లాసు చూడగానే మందు అనుకుంటారు. అయితే, అవి మంచి నీళ్లు అట. మీకు బాగా తెలిసిన ఆమెను నెక్స్ట్ ఫొటోలో చూడండి ఈ అందాల భామ పేరు సోనాల్ చౌహన్. తెలుగులో కథానాయికగా సినిమాలు చేశారు. సోనాల్ చౌహన్ లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్ వేయండి. ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. ప్రస్తుతం సోనాల్ చౌహన్ మాల్దీవుల్లో ఉన్నారు. విహారయాత్రను ఎంజో చేస్తున్నారు. మంచినీళ్లు తాగడం ముఖ్యం అంటూ మాల్దీవుల నుంచి ఈ ఫోటోలు పోస్ట్ చేశారు సోనాల్. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహన్ 'ఆదిపురుష్'లో రావణుడి భార్య మండోదరిగా సోనాల్ చౌహన్ నటించారు. బాలకృష్ణతో మూడు చిత్రాలు చేశారు. సోనాల్ చౌహన్ (all images courtesy : sonalchauhan / instagram)