పసుపు రంగు గౌనులో ప్రణీత సుభాష్ ఫోటోషూట్ చేశారు. మీ చూపు ఆ గౌను మీద పడిందా? గౌను కంటే ప్రణీత సుభాష్ స్మైల్ సూపర్ ఉంది కదా! ఈ గౌనులో ప్రణీతను చూస్తే ఓ అమ్మాయికి జన్మనిచ్చిన అమ్మలా ఉందా? ఆవిడే ఓ అమ్మాయిలా లేదూ! ప్రణీత ఫోటోలపై సూపర్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు... పాజిటివ్ గానే! గౌనులో మాత్రమే కాదు... శారీలో కూడా ప్రణీత అందంగా ఉన్నారు కదూ! ఇటీవల మోడ్రన్ డ్రస్ లో కూడా ప్రణీత ఫొటోషూట్ చేశారు. స్నేహితుల ఇంటిలో జరిగిన వరలక్ష్మి పూజకు ప్రణీత ఈ విధంగా అటెండ్ అయ్యారు. ప్రణీత సుభాష్ (all images courtesy : pranitha.insta / instagram)