అన్వేషించండి

Dhurandhar 2 Box Office Collection Day 2: 'పుష్ప 2', 'జవాన్' రికార్డులు అవుట్... రెండో రోజు దుమ్ము దులిపిన 'ధురంధర్ 2'

Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ బరిలో 'ధురంధర్ 2' ప్రభంజనం సృష్టిస్తోంది. రెండు రోజుల్లో 200 కోట్ల మార్క్ రీచ్ అవ్వడమే కాదు... రెండో రోజు 'పుష్ప 2', 'జవాన్' రికార్డులను అధిగమించింది.

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కేవలం 48 గంటల్లోనే ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. అంతే కాకుండా... పలు రికార్డులు క్రియేట్ చేసింది. 'ధురంధర్ 2' / 'ధురంధర్: ది రివెంజ్' ప్రభంజనం ముందు జవాన్, పుష్ప 2 రెండో రోజు రికార్డులు గల్లంతు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించడమే కాకుండా.. ఆ రెండు సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టింది.

ఇండియాలో 200 కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ 2'
డిసెంబర్ 2025లో విడుదలైన 'ధురంధర్'కు సీక్వెల్ 'ధురంధర్ 2'. కేవలం ప్రీమియర్ షోలలో 43 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మొదటి రోజు రూ. 102.55 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా నిలిచింది. సాక్‌నిల్క్ లెక్కల ప్రకారం... రెండో రోజు 80.72 కోట్ల రూపాయలు (నెట్ కలెక్షన్) సాధించింది. భారతదేశంలో సినిమా మొత్తం నెట్ కలెక్షన్ ఇప్పుడు 226.27 కోట్ల రూపాయలకు చేరుకుంది. రణవీర్ సింగ్ సినిమా విడుదలైన రెండవ రోజే విజయవంతంగా 200 కోట్ల రూపాయల క్లబ్‌లో ప్రవేశించింది. ఈ చిత్రం ఇప్పుడు రణవీర్ సింగ్ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

Also Read: Mahakumbh Monalisa Bhosle: చంపేస్తాం, నరికేస్తామని బెదిరిస్తున్నారు... మహాకుంభమేళా మోనాలిసా వైరల్ వీడియో

'పుష్ప 2' రికార్డును బద్దలు కొట్టిన 'ధురంధర్ 2'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' దక్షిణాదిలో కాకుండా హిందీ బెల్ట్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ సినిమా విడుదలయ్యే సమయానికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, ఇప్పుడు 'పుష్ప 2' రెండో రోజు హిందీ వసూళ్లను 'ధురంధర్ 2' అధిగమించింది. 'పుష్ప 2' హిందీ వెర్షన్ రెండో రోజు 56.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ 'జవాన్' రెండో రోజు 46.23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 'ధురంధర్ 2'తో రణవీర్ సింగ్ ఆ రెండు సినిమాల వసూళ్ల కంటే దాదాపు డబుల్ వసూళ్లు సాధించింది.

Also ReadUstaad Bhagat Singh Collections - 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్లు... 'ధురంధర్ 2' దెబ్బకు నిలబడిందా? రెండో రోజు బాక్సాఫీస్‌లో షాక్

ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే... 'ధురంధర్ 2' మొత్తం 240 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీనితో రణవీర్ సింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' లైఫ్‌ టైమ్ వరల్డ్‌ వైడ్ కలెక్షన్‌ను ఈ సినిమా అధిగమించింది. 'ది రాజా సాబ్' రెండు రోజుల వరల్డ్‌ వైడ్ కలెక్షన్‌ 208.38 కోట్ల రూపాయలు. ఇప్పుడు 'బోర్డర్ 2' వసూళ్లను అధిగమించాలని 'ధురంధర్ 2' లక్ష్యంగా పెట్టుకుంది.

Also ReadDhurandhar Arjun Rampal: రిషబ్ శెట్టి 'ఛత్రపతి శివాజీ మహారాజ్'లో... 'ధురంధర్ 2' మేజర్ ఇక్బాల్ ఎంట్రీ!

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget