Chiranjeevi Godfather Look: చిరంజీవి లుక్‌ గమనించారా? 'గాడ్ ఫాదర్'లో ఆయన లుక్ రివీల్ అయ్యిందిగా!

Did you notice Chiranjeevi's look? Godfather Movie Updates: మీరు చిరంజీవి లుక్ గమనించారా? 'గాడ్ ఫాదర్' కోసం ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. ఆ లుక్ చూశారా?

FOLLOW US: 

'గాడ్ ఫాదర్'... ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఒకటి. ఇందులో ఆయన లుక్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్ ఇది. ఇందులో ముఖ్యమంత్రి హఠాన్మరణంతో ఆయన కుటుంబానికి అండగా నిలబడే అన్నయ్యగా, ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యేగా... అంతకు ముందు డాన్‌గా... రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. మోహన్ లాల్ పాత్రను తెలుగులో చిరంజీవి చేస్తున్నారు. కథ ప్రకారం ముంబైలో సల్మాన్ ఎంట్రీ ఉంటుంది. ఆ సన్నివేశాలు ఇప్పుడు తీస్తున్నారు. సల్మాన్‌ను సెట్స్‌కు చిరంజీవి ఆహ్వానించారు. ఆ సమయంలో తీసిన ఫొటో విడుదల చేశారు. అందులో చిరంజీవి లుక్ రివీల్ అయ్యింది. సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ గడ్డంతో చిరంజీవి కనిపించారు. హెయిర్ స్టైల్ కూడా మారింది. కొంచెం గోల్డెన్ కలర్ హెయిర్ కనిపించింది. సినిమాలో చిరంజీవి ఇదే లుక్ లో కనిపిస్తారని ఊహించవచ్చు. 'భోళా శంకర్' ఫస్ట్ లుక్, ఇప్పుడీ లుక్ చూస్తే... చిరంజీవి లుక్స్ లో మార్పు గమనించవచ్చు. 

Also Read: ముంబైలో మెగాస్టార్, బాలీవుడ్ భాయిజాన్‌తో కలిసి!
'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన ట్యూన్స్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మీద ఓ పాటను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఆ పాటకు స్పెషల్ ట్యూన్ రెడీ చేస్తున్నారట. మోహన్ రాజా దర్శకత్వంలో... కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: కొణిదెల 'భోళా' శంకర్ - మహాశివరాత్రికి కొత్త లుక్‌తో వచ్చేసిన మెగాస్టార్

Published at : 16 Mar 2022 11:15 AM (IST) Tags: chiranjeevi salman khan Godfather Movie Latest Update Chiranjeevi look from Godfather movie Chiranjeevi First Look Godfather Movie

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!