అన్వేషించండి

Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?

Ranveer Singh Reaction : కాంతార దేవతలను ఇమిటేట్ చేసిన వివాదంపై సారీ చెప్పేందుకు నటుడు రణవీర్ సింగ్ రెడీ అయ్యారు. చాముండి ఆలయాన్ని సందర్శించి ఆయన సారీ చెప్పనున్నారు.

Ranveer Singh Reaction About Comments On Kantar Deity Comments Issue : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ గతంలో 'కాంతార చాప్టర్ 1' మూవీ రిలీజ్ టైంలో ఆ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీలో ఆయన సారీ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

దీంతో చాముండి ఆలయాన్ని సందర్శించి... క్షమాపణ చెప్పాలని రణవీర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామాలతో రణవీర్ సింగ్ మైసూరులోని చాముండి దేవత ఆలయాన్ని సందర్శించి స్వయంగా క్షమాపణలు చెప్పనున్నారు.

అసలేం జరిగిందంటే?

  • రోల్స్ ఇమిటేట్ - గతేడాది నవంబర్ 30న జరిగిన గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టైంలో కాంతార చాప్టర్ 1 మూవీ గురించి మాట్లాడిన రణవీర్... మూవీలో పంజుర్లి, గుళిగ దేవతలకు సంబంధించి రోల్స్‌ను ఇమిటేట్ చేశారు. దీనిపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగింది.
  • సారీ చెప్పిన హీరో - తీవ్ర విమర్శలు రావడంతో హీరో రణవీర్ సింగ్ సారీ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట చేశారు. రిషబ్ చాలా పాత్రలు పోషించారని చెప్పడం కోసమే అలా చేసినట్లు వివరణ ఇచ్చారు.
  • కోర్టులో పిటిషన్ - అయితే, రణవీర్ దైవాంశకు సంబంధించిన రోల్స్‌ను మిమిక్రీ చేశారని... సోషల్ మీడియాలో కాదని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ప్రశాంత్ మితల్ అనే లాయర్ బెంగుళూరు కోర్టులో డిసెంబరులో పిటిషన్ ఫైల్ చేశారు.
  • కేసు నమోదు - దీనిపై విచారించిన న్యాయస్థానం రణవీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
  • ఊరట కల్పించాలని.. - ఆ వివాదంపై క్షమాపణలు చెప్పి, ప్రమాణ పత్రాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన నటుడు రణవీర్... తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ కోర్టుకు ఆశ్రయించారు.
  • కోర్టు ఆదేశం - లెటర్ ద్వారా క్షమాపణలు కోరుతూ ప్రమాణ పత్రాన్ని ఇచ్చిన తర్వాత సంబంధిత దేవాలయానికి వెళ్లి పూజ చేసుకుంటానని రణవీర్ ఆయన తరఫు లాయర్ల ద్వారా కోర్టుకు తెలిపారు. ఆలయానికి వెళ్లి క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది.
  • రణవీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శించి ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా పడింది.

Also Read : మైథలాజికల్ ఎపిక్ నాగబంధం రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో వచ్చేది ఎప్పుడంటే?

ధురంధర్ 2 సక్సెస్ జోష్‌లో...

ప్రస్తుతం ధురంధర్ 2 మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు రణవీర్ సింగ్. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. అలాగే, పలు రికార్డులను చెరిపేసింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లాంగ్ రన్‌లో రూ.2 వేల కోట్ల మార్క్ టచ్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget