అన్వేషించండి

Bigg Boss Vasanthi Marriage: సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన 'బిగ్‌బాస్‌' వాసంతి - ఆమె భర్త కూడా నటుడే, ఎవరో తెలుసా?

Vasanthi Krishnan : బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి వాసంతి క్రిష్ణన్‌ పెళ్లి చేసుకుంది. గతేడాది ప్రియుడు పవన్‌ కళ్యాణ్‌ను నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఈ రోజు ఉదయం తిరుపతిలో సైలెంట్‌గా పెళ్లీ పీటలు ఎక్కింది.

Vasanthi Krishnan Marriage: నటి వాసంతి కృష్ణన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ సీరియల్స్‌తో బుల్లితెర ఆడియన్స్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. బిగాబాస్‌తో ఆడియన్స్‌కి మరింత దగ్గరైంది. అంతేకాదు ఈ రియాలిటీ షో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పుడు అందంగా తయారై హోస్ట్‌ నాగార్జున చేత చక్కగా ఉన్నావ్‌ అంటూ ప్రశంసలుద పొందేది. ఈ క్రమంలో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. టాస్క్‌ల్లోనూ గట్టిపోటీ ఇచ్చేది. బిగ్‌బాస్‌ షో తర్వాత స్టార్‌ మా బిగ్‌బాస్‌ జోడీలో డ్యాన్స్‌తో అదరగొట్టింది.

ఇందులో బిగ్‌బాస్‌ కళ్యాణ్‌ కృష్ణతో జతకట్టిన ఆమె మ్యాజికల్‌ స్టెప్స్‌తో ఆడియన్స్‌నే కాదు హోస్ట్స్‌ని సైతం మెస్మరైజ్‌ చేసింది. సీరియల్స్‌, బిగ్‌బాస్‌ షో, ఆ తర్వాత డ్యాన్స్‌ షోతో సందడి చేసిన ఆమె ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యింది. రియాలిటీ షో తర్వాత ఇక వరుస ఆఫర్స్‌తో నటిగా ఫుల్‌ బిజీ అవుతుందనుకుంటే.. పెళ్లీ పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. సడెన్‌గా నిశ్చితార్థం ఫొటోలు షేర్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. పెళ్లికి ముందే కాబోయే భర్తతో సుమన్‌ టీవీకి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ షోలో వారి సరసరాలు చూసి అంత చూడముచ్చటి జంట అంటూ పొగిడేశారు. అయితే పెళ్లి కాకుండా ఇలా బహిరంగంగా ముద్దులాడుతూ పిచ్చి వేశాలు వేయడమేంటని విమర్శకులు ఈ జంటపై పెదవి విరిచారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @priyaaa14391

అలా వార్తల్లో నిలిచని ఈ జంట తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో వాసంతి- పవన్‌ కళ్యాణ్‌ దంపతులకు నటినటులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 21 బుధవారం వాసంతి సొంతూరు తిరుపుతి ఇరు కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి  తర్వాత ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయినా పవన్‌ కళ్యాణ్‌తో వాసంతి కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలో ఇరుకుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ పొందారు. దీంతో గతేడాది డిసెంబర్‌ నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నేడు తిరుపతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Also Read: తొలిసారి అలాంటి సీన్స్‌లో కీర్తి సురేష్? మొదటి ముద్దు ఆ హీరోకేనట!

అయితే వాసంతి భర్త కళ్యాణ్‌ నటుడనే విషయం చాలామందికి తెలియదు. అతడు త్వరలో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా అతడి చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయట. కాగా తెలుగమ్యాయైన వాసంతి మొదట సీరియల్స్‌లో ఆఫర్స్‌ అందుకుని ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించింది. సిరిసిరి మువ్వులు సీరియల్స్‌తో బుల్లితెర ఆరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్స్‌లోనూ నటించింది. గతేడాది భువన విజయం లాంటి పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసింది. తెలుగుతో పాటు కన్నడలో వాసంతి పలు సినిమాల్లో నటించింది. 

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget