అన్వేషించండి

Ravi Kishan: 'రేసు గుర్రం'లో విలన్... రియల్‌గానూ విలనేనా? బాడీ షేమింగ్ చేశారు - అక్షర సింగ్

Akshara Singh On Ravi Kishan: 'రేసు గుర్రం'లోని విలన్ రోల్ చేసిన రవి కిషన్ గుర్తు ఉన్నారా? ఆయన రియల్ లైఫ్ విలన్ అని, తనను బాడీ షేమింగ్ చేశారని ఓ నటి చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'రేసు గుర్రం' సినిమా గుర్తు ఉంది కదా! అందులో విలన్ రోల్ చేసిన రవి కిషన్ (Ravi Kishan)? ఇప్పుడు ఆయన ఎంపీ. రవి కిషన్ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన స్టార్. అయితే... తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు. భోజ్‌పురి నటుడు తనను బాడీ షేమింగ్ చేశారని నటి అక్షర సింగ్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే...      

నన్ను ఆలుగడ్డల బస్తా అన్నారు!
కెరీర్ ప్రారంభమైన రోజుల్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ప్రముఖ భోజ్‌పురి నటి అక్షర సింగ్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. నటుడు రవి కిషన్ తనను ఆలుగడ్డల బస్తా (Aloo ka bora) అని పిలిచారని, బాడీ షేమింగ్ చేశారని ఆమె వివరించారు. 

''నేను ఒక సెట్‌లో డ్యాన్స్ చేస్తున్నాను. రవి కిషన్ అక్కడ ఉన్నారు. మొదట నా స్మైల్ బాగుందని మెచ్చుకున్నారు. అయితే, వెంటనే నన్ను ఉద్దేశించి 'ఈమె ఆలుగడ్డల బస్తాల ఉంది. చాలా లావుగా ఉంది. రోజంతా తింటూ ఉంటుందా?' అని కామెంట్ చేశారు'' అక్షర సింగ్ తెలిపారు. రవి కిషన్ మాటలు తనను ఎంతో బాధకు గుర్తు చేశాయని అక్షర సింగ్ తెలిపారు.

Also Read: Akshara Singh - 'డెకాయిట్' సింగర్‌తో బ్రేకప్... మళ్ళీ ప్రేమలో పడిన అక్షర

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshara singh (@singhakshara)

రవి కిషన్ కామెంట్ చేసిన తర్వాత జరిగిన సంభాషణను అక్షర సింగ్ వివరిస్తూ... ''నన్ను మీరే కదా ఎంపిక చేశారు. నేను ఏమైనా మీ దగ్గరకు వచ్చి నాకు ఛాన్స్ ఇవ్వమని అడిగానా? అని ప్రశ్నించా. మీరు పెద్ద స్టార్ కావచ్చు. కానీ నన్ను అలా పిలిచే హక్కు మీకు లేదని ఆయన ముఖం మీదే చెప్పేశా. సెట్‌లో అందరి ముందు ఆయన అలా అనడంతో అవమానంగా భావించాను. ఆ తర్వాత పట్టుదలతో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉపవాసం ఉండి, కేవలం ఫ్రూట్స్ తింటూ బరువు తగ్గాను'' అని అక్షర సింగ్ తెలిపారు.

Also ReadTara Sutaria - కపూర్ హీరోతో తారా సుతారియా డేటింగ్... వీర్ పహారియాతో బ్రేకప్ తర్వాత కొత్త చాప్టర్ మొదలు?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshara Singh Official (@aksharasinghofficial1)

అక్షర సింగ్ కెరీర్ 2011లో మొదలైంది. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో గత పదిహేను ఏళ్లుగా కొనసాగుతున్నారు. రవి కిషన్ వల్లే తనకు మొదటి సినిమా అవకాశం దక్కిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అక్షర సింగ్ పాపులర్ స్టార్.

Also ReadJailer 2 - రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget