అన్వేషించండి

Bellamkonda Sai Sreenivas: హారర్ సినిమాలో బెల్లంకొండ - ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్?

Bellamkonda Sai Sreenivas New Movie: యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.

Bellamkonda Sai Sreenivas Upcoming movies: హీరోగా పరిచయమైన 'అల్లుడు శీను' నుంచి హిందీలో చేసిన 'ఛత్రపతి' రీమేక్ వరకు... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో ఎక్కువ శాతం ఆయనకు విజయాలు తీసుకు వచ్చినవి కమర్షియల్ జానర్ సినిమాలే. అలాగని, ఆయన ప్రయోగాలు చేయలేదని కాదు. కొన్ని చేశారు. వాటిలో 'రాక్షసుడు' మంచి విజయం అందించింది. విష్ణు విశాల్ హీరోగా నటించిన తమిళ సినిమా 'రాచ్చసన్'కు రీమేక్ అది. అయితే... ఈసారి స్ట్రెయిట్ కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే... 

'చావు కబురు చల్లగా' దర్శకుడితో బెల్లంకొండ సినిమా!
'ఆర్ఎక్స్ 100', 'బెదురులంక 2012' సినిమాల ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'చావు కబురు చల్లగా' గుర్తు ఉందిగా! ఆ సినిమా దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. 

దర్శకుడిగా పరిచయమైన 'చావు కబురు చల్లగా' సినిమాలో కౌశిక్ ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేశారు. ఈసారి అలా కాకుండా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాటులో కంటెంట్ బేస్డ్ హారర్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)ను కలిసి కథ వినిపించగా... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇటీవల అగ్రిమెంట్స్ మీద సంతకాలు కూడా చేశారట. ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అనేది త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

Also Read: రాధికను వదలని టిల్లు - మళ్లీ తెస్తున్నాడు!

హారర్ సినిమాకు ముందు 'టైసన్ నాయుడు'గా...
Tyson Naidu Movie: ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న సినిమాలకు వస్తే... సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'టైసన్ నాయుడు' చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రమిది.

Also Readపేరు ఎలా మారిందో చెప్పిన తమన్నా - రాజమౌళి ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం ఇవ్వలేదట!

ఆల్రెడీ 'టైసన్ నాయుడు' గ్లింప్స్ విడుదల చేశారు. ''సార్... బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది?'' అని ఒకరు ప్రశ్నిస్తే... ''దున్నపోతు చచ్చిపోతుంది'' అని ట్రైనర్ చెబుతాడు. ఆ డైలాగ్ వైరల్ అయ్యింది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

'టైసన్ నాయుడు' చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: విజయ్ - వెంకట్ - 'రియల్' సతీష్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్, ఛాయాగ్రహణం: ముకేశ్ గణేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరీష్ కట్టా, సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: సాగర్ కె చంద్ర 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget