అన్వేషించండి

Balakrishna Koratala Siva : బాలయ్య, కొరటాల శివ మూవీ ఫిక్స్ - థియేటర్స్ దద్దరిల్లేలా మాస్ ఎంటర్టైనర్

Balakrishna NBK112 : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, కొరటాల శివ కాంబో అఫీషియల్‌గా ఫిక్స్ అయ్యింది. సోషల్ అంశాలతో పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

Balakrishna Koratala Siva's NBK112 Officially Announced : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మూవీ ఫిక్స్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ కాంబోపై ప్రచారం సాగుతుండగా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఓ సామాజిక సందేశంతో పాటు బాలయ్య మార్క్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉంటబోతోందని తెలుస్తోంది. 

షూటింగ్ ఎప్పుడంటే?

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 'అధికారానికి ఉద్దేశం తోడైతే... అది ఉద్యమంగా మారుతుంది.' అనే పవర్ ఫుల్ కొటేషన్‌తో అనౌన్స్ చేయగా... భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఆ షూటింగ్‌లో బిజీగా ఉండగా... ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే ట్రాక్ ఎక్కనుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత దేవర 2 మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.

Also Read : రొమాంటిక్ డ్రామా 'ఏక్ దిన్' తెలుగు రివ్యూ - బాలీవుడ్‌లో సాయి పల్లవి హిట్ కొట్టారా?

Also Read : శుక్రవారం ఓటీటీ సందడి - రాకాస నుంచి బైకర్ వరకూ... ఒకే రోజు మూడు సినిమాలు స్ట్రీమింగ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget