News
News
X

Avika Gor's movie Update: ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు అవికా గోర్ 'టెన్త్ క్లాస్ డైరీస్', విడుదల ఎప్పుడంటే?

అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?

FOLLOW US: 
Share:

Telugu Movie 10th Class Diaries Release Date: పదో తరగతి... డిగ్రీలు, పేజీలు చేసిన ప్రతి ఒక్కరూ పదో తరగతి చదివి రావాల్సిందే. జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్లినా... ప్రతి ఒక్కరి మదిలో పదో తరగతి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. వాటిని గుర్తు చేసేలా తెరకెక్కించిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. దీంతో ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్ మైసూర్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
  
సినిమా విడుదల సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ "నిర్మాతగా 'రోజ్ విల్లా', 'ముగ్గురు మొనగాళ్లు' చేశా. ఆ రెండూ నాకు సంతోషాన్ని, విజయాల్ని ఇచ్చాయి. 'టెన్త్ క్లాస్ డైరీస్'తో మూడో హిట్ అందుకుంటానని నమ్మకంగా ఉంది.  ప్రేక్షకులు అందరికీ పదో తరగతి జ్ఞాపకాలు గుర్తు చేసే చిత్రమిది. నైజాంలో ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ గారికి చెందిన గ్లోబల్ సినిమా సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది'' అని చెప్పారు.

Also Read: అంటే థియేటర్లలో నానికి ఎదురు లేదా? ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

View this post on Instagram
 
A post shared by Pulagam Chinnarayana (@pulagamofficial)

శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయి రామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ : రామారావు, స్క్రీన్ ప్లే - డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవి కొల్లిపర, సమర్పణ: అజయ్ మైసూర్. 

Also Read: ఒక్క రూపాయి కూడా తీసుకొని చిరంజీవి, రామ్ చరణ్ - డబ్బులు అన్నీ వెనక్కి

Published at : 06 Jun 2022 01:12 PM (IST) Tags: Avika Gor 10th Class Diaries Movie Tamil Actor Srikanth 10th Class Diaries Release Date 10th Class Diaries On June 24th

సంబంధిత కథనాలు

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు