అన్వేషించండి

Atluri Purnachandra Rao: చిరంజీవితో మ‌రోసారి సినిమా తీయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదే : అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు

Atluri Purnachandra Rao: అట్లూరి పూర్ణ చంద్ర‌రావు.. లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్. గొప్ప సినిమాలు చేసిన ఆయ‌న చాలా రోజులుగా మీడియా ముందుకు రాలేదు. కొన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి స్క్రీన్ మీద క‌నిపించారు.

Atluri Purnachandra Rao: అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు.. టాలీవుడ్ లో లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్. ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఎన్నెన్నో ప్ర‌యోగాలు చేశారు ఆయ‌న‌. ఎంతోమంది హీరోల‌ను వెండితెర‌కు పరిచ‌యం చేశారు. అలా టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా స‌క్సెస్ అయిన ఆయ‌న.. 2004 త‌ర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆ త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇక కొన్నేళ్ల త‌ర్వాత ఒక ఛానెల్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు ఆయ‌న‌. త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిపోవ‌డానికి కార‌ణాలు అన్నీ పంచుకున్నారు. 


చిరంజీవితో మ‌ళ్లీ సినిమా తియ్యంది అందుకు..

సినిమా ఇండ‌స్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయి తాను ప్ర‌స్తుతం కూర్గ్ లో ఉంటున్నాన‌ని చెప్పారు అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు."సినిమా ఫీల్డ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని, కూర్గ్ వెళ్లిపోయి అక్క‌డే ఉంటున్నాను. ఇక చాలు అనిపించే వెళ్లిపోయాను. ఇప్పుడు వ‌స్తున్న సినిమాలు, టెక్నాల‌జీతో పోటీ ప‌డ‌లేనేమో అనుకున్నాను. అందుకే, ఈ డెసిష‌న్ తీసుకున్నాను" అని అన్నారు.  

"చ‌ట్టానికి క‌ళ్లులేవు అనే సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత చిరంజీవితో ఎందుకు సినిమా చేయ‌లేదు?" అనే ప్ర‌శ్న‌కు ఆయ‌న న‌వ్వుతూ ఇలా స‌మాధానం చెప్పారు. "దానికి ఆన్స‌ర్ చెప్ప‌డం ఇప్పుడు మంచిది కాదేమో అనిపిస్తుంది. దానికి నేను కార‌ణ‌మా?  లేక ఆయ‌న కార‌ణ‌మా? అనే విష‌యం ఇప్ప‌టికీ అర్థంకాదు. దీనిపై కామెంట్ చేయ‌డం క‌రెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని అన్నారు. 'అవునన్నా కాద‌న్నా కూడా' డిజ‌పాయింట్ సినిమా. తేజ తెలివి, యాటిట్యూడ్ చేసి డైరెక్ట్ చేయ‌మ‌న్నాను. ''మీ లాంటి వాళ్లు ఎంక‌రేజ్ చేస్తే తీస్తాను'' అన్నాడు. అలా 'అవునన్నా కాద‌న్నా' సినిమా  తీశాడు. తేజ క‌థ చెప్పిన దానికి తీసిన దానికి చాలా తేడా ఉంది. షూటింగ్ అంతా రాజ‌మండ్రిలో చేశారు. సినిమా చూసి తృప్తిగా లేదు అన్నాను. ''మీరు ఈ మ‌ధ్య తెలుగు సినిమాలు చేయ‌లేదు క‌దా'' అన్నాడు. సినిమా తీసుకునేందుకు బ‌య‌ర్స్ వ‌చ్చారు. కొన్నారు.. కానీ, న‌ష్ట‌పోయారు. ఇక ఆ త‌ర్వాత వాళ్ల‌కు కాంప‌న్సేట్ చేసి.. ఇక వ‌ద్దు ఈ లైన్ అని వెళ్లిపోయాను" అని చెప్పారు అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు. 
  

విజయవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశరావుని భాగస్వామిగా చేసుకుని ‘అగ్గిమీద గుగ్గిలం’ సినిమా తీశారు అట్లూరి. నవభారత్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టి నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత ‘ఉక్కుపిడుగు’, ‘రౌడీరాణి’, ‘పాపం పసినవాడు’, ‘యమగోల’ రవితేజతో ‘వెంకీ’, ఉదయ్ కిరణ్ తో ‘ ఔనన్నా కాదన్నా’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్‌పురిలో ఒక చిత్రం నిర్మించారు. లెజెండ్ ప్రొడ్యూస‌ర్, స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా పేరు తెచ్చుకున్న ఆయ‌న ఇప్పుడు కూర్గ్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. 

Also Read: ఒక‌ప్ప‌టి హీరోయిన్ - ఇప్పుడు కార్తీ చెల్లిగా

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Embed widget