అన్వేషించండి

Appudo Ippudo Eppudo X - Twitter Review: 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్విట్టర్ రివ్యూ - నిఖిల్ సినిమా ఫ్లాపే, మరీ అంత బోర్ కొడుతుందా?

Appudo Ippudo Eppudo Movie Review: నిఖిల్ సిద్ధార్థ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూడండి.

నిఖిల్ (Actor Nikhil Siddhartha) ఈ సినిమా ఎప్పుడు చేశాడు? అని ఆడియన్స్ ఎంతో మందికి డౌట్ ఉంది. ఎప్పుడు చేశామన్నది ముఖ్యం కాదని, మంచి సినిమా చేశామని ఆ మధ్య ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పారు కూడా! ఆయనకు 'స్వామి రారా', 'కేశవ' వంటి హిట్స్ ఇచ్చిన సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo Movie) నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి, ఈ సినిమా సోషల్ మీడియా టాక్ ఏంటో చూద్దామా?

కథ బాలేదా? ప్రేమ కథలు బాలేదా?
అమెరికాలో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' షోలు పడ్డాయి. కంప్లీట్ అయ్యాయి కూడా! అక్కడి నుంచి సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అసలు బాలేదని ఎన్నారై రివ్యూ రైటర్లు చెబుతున్నారు.

'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి' సినిమా ఫేమ్ రుక్మిణీ వసంత్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఆమెకు టాలీవుడ్ డెబ్యూ. దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్. వాళ్ళిద్దరితో ప్రేమ కథలు అసలు బాలేదట. ఆ డైలాగులు కూడా బాలేదని అంటున్నారు.

Also Readసిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

నిఖిల్ చేసింది ఏమీ లేదు... బోర్ కొడుతుందా?
కథ బాలేదని, విలన్ క్యారెక్టర్ - సన్నివేశాల్లో బలం లేదని, అందువల్ల ఈ సినిమా బోర్ కొడుతుందని అంటున్నారు. ప్రేమ కథల్లో జీవం లేదట. ఈ కథలో నిఖిల్ కూడా ఏమీ చేయలేకపోయాడని చెబుతున్నారు నెటిజనులు. ఆయన నటన పరంగా ఇంప్రెసివ్ యాక్టింగ్ ఏదీ కనిపించలేదట.


మధ్య మధ్యలో నవ్వించిన సత్య, సుదర్శన్?
కమెడియన్లు సత్య, సుదర్శన్ కలిసి ఓ దొంగతనం ప్లాన్ చేయడంతో ఈ సినిమా మొదలు అవుతుందని అమెరికా నుంచి వచ్చిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ తర్వాత నిఖిల్ గురించి సత్య చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో కథలో అడుగు పెడుతుంది. లవ్ ట్రాక్స్, సాంగ్స్, మూవీ బోర్ కొట్టినా మధ్య మధ్యలో సత్య, సుదర్శన్ కామెడీ నవ్వించిందట. 

'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాకు పబ్లిసిటీ తక్కువ చేశారు. నిఖిల్, సుధీర్ వర్మతో కలిసి చందూ మొండేటి చిట్ చాట్ వంటివి చేశారు. కానీ, ప్రేక్షకుల్లోకి సినిమా వెళ్ళలేదు. ఓ నెటిజన్ ఇవాళ మూవీ రిలీజా? అని ట్వీట్ చేయడం గమనార్హం.

Also Readబాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget