Andhra King Taluka Twitter Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విట్టర్ రివ్యూ: నో మోర్ డౌట్... ఒక్కటే రిపోర్ట్... రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
Andhra King Taluka Review In Telugu: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా' ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Andhra King Taluka Movie Review Telugu: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఆయనకు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఆంధ్ర కింగ్ సూర్య పాత్రలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. మరి టాక్ ఎలా ఉందో తెలుసుకోండి.
సినిమా అంతా రామ్ వన్ మ్యాన్ షో!
'ఆంధ్ర కింగ్ తాలూకా' స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రామ్ పోతినేని వన్ మ్యాన్ షో చేశారని ఎన్నారై ఆడియన్స్ చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఎనర్జీకి తగ్గ మంచి క్యారెక్టర్ పడిందని అంటున్నారు. రామ్ నుంచి వన్నాఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మన్స్ అని తెలిపారు. భాగ్యశ్రీ బోర్సేతో ఆయన సన్నివేశాలు చాలా బావున్నాయట. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందని చెబుతున్నారు.
#AndhraKingTaluka A COMEBACK
— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) November 27, 2025
Good 1st half followed by an excellent emotional second half. Emotion works and RA-PO is just outstanding, #Upendra Garu 🔥, apart from some scenes in 1st half, Everything works👍
EVERY FAN'S BIOPIC
🌟🌟🌟.5 /5
మహేష్ రైటింగ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్...
క్లైమాక్స్ 30 నిమిషాలు ఎమోషన్ అదుర్స్!
రామ్ నటన తర్వాత సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దర్శకుడు మహేష్ బాబు పి రైటింగ్ అని ప్రీమియర్స్ నుంచి వచ్చిన టాక్. డైలాగులు చాలా బాగా రాశారట. క్లైమాక్స్ 30 నిమిషాల పాటు ఎమోషనల్ సీన్స్ రాసిన విధానం చాలా బావుందట.
Also Read: చిరంజీవి vs విజయ్... బెస్ట్ డ్యాన్సర్ కాంట్రవర్సీపై కీర్తీ సురేష్ రియాక్షన్
#AndhraKingTaluka Review - A Pure Soulful Film 🎥 RAPO one man show totally 👍 - 3.5/5 🔥🔥🔥💥
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) November 27, 2025
Energetic Star ⭐️ @ramsayz and #BhagyashriBorse chemistry is simply lit 🔥 on screens with wonderful screen presence 🙌🙌💥💥💥#RamPothineni #Upendra last 30Min emotional sequences… pic.twitter.com/3vCFSXu9XI
సినిమా చివరి అరగంటలో రామ్, ఉపేంద్ర మధ్య సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని... థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చే ముందు క్లైమాక్స్ బలమైన ముద్ర వేస్తుందని చెబుతున్నారు. మ్యూజిక్ సైతం మూవీకి ప్లస్ అంటున్నారు.
ఫస్టాఫ్ స్లోగా ఉండటంతో పాటు అదొక్కటీ!
సినిమాకు ఫస్టాఫ్ మైనస్ అనే మాట ఎక్కువ మంది నోటి నుంచి వినబడుతోంది. మరొక పాయింట్ ఏమిటంటే... సినిమాలో డ్రామా సిల్లీగా ఉందట. బెటర్ ఎడిటింగ్, కాస్త ఎంగేజింగ్ ఫస్టాఫ్ తీసి ఉంటే నెక్స్ట్ లెవల్ సినిమా అంటున్నారు. ఏది ఏమైనా సినిమాకు ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా గురించి జనాలు ఏమన్నారో ట్వీట్లలో చూడండి.
Also Read: బాలయ్యతో బాలయ్యకే పోటీ... మళ్ళీ డ్యూయల్ రోల్... ఇవాళే పూజతో ఎన్‌బీకే111 షురూ
Fan anni Chepukune Prathi Vadu Chudalli .... #AndhraKingTaluka Review - A Pure Soulful Film 🎥 RAPO one man show totally🔥🔥🔥
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐑𝐞𝐝𝐝𝐲 (@urslvlyNR) November 27, 2025
Energetic Star ⭐️ @ramsayz and #BhagyashriBorse chemistry is simply lit 🔥 on screens with wonderful screen presence 🙌🙌💥💥💥#RamPothineni… https://t.co/HCO86F498H pic.twitter.com/GKeehAj767
#AndhraKingTaluka Review : "Emotional & Engaging"
— PaniPuri (@THEPANIPURI) November 26, 2025
Rating: (3/5)⭐️⭐️⭐️
Positives:
👉#RamPothineni delivers one of his finest performance
👉Strong dialogues & Solid writing by @filmymahesh
👉Soulful songs & Second half
👉The Climax lands beautifully, leaving a warm impact…
#AndhraKingTaluka - 100% Track Record Continues ⚡
— Analyst (@BoAnalyst) November 27, 2025
RAPO Delivered A Hit ⁉️ pic.twitter.com/qLZe97zqtW





















