నైజాంలో అదుర్స్... మరి ఆంధ్ర? రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Published by: Satya Pulagam
Image Source: Mythriofficial Instagram
తెలంగాణ (నైజాం)లో 'ఆంధ్ర కింగ్ తాలూకా' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 9 కోట్లు కింద లెక్క కట్టారట. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ దీనిని రిలీజ్ చేస్తోంది.
Image Source: Mythriofficial Instagram
రాయలసీమ (సీడెడ్) ఏరియా నుంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూపంలో 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు కేవలం రూ. 3 కోట్లు మాత్రమే వచ్చాయట.
Image Source: Mythriofficial Instagram
ఆంధ్రలో అన్ని ఏరియాలు కలిపి 'ఆంధ్ర కింగ్ తాలూకా' థియేట్రికల్ రైట్స్ రూ. 10 కోట్లు వచ్చాయట.
Image Source: Mythriofficial Instagram
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఆంధ్ర కింగ్ తాలూకా' ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 22 కోట్లు.
Image Source: Mythriofficial Instagram
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 2 కోట్లకు 'ఆంధ్ర కింగ్ తాలూకా' నిర్మాతలు ఇచ్చేశారట.
Image Source: Mythriofficial Instagram
ఓవర్సీస్ నుంచి 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు రూ. 3 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల టాక్.
Image Source: Mythriofficial Instagram
'ఆంధ్ర కింగ్ తాలూకా' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ / ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 27 కోట్లు.
Image Source: Mythriofficial Instagram
ఇప్పుడు రామ్ ముందున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లు.
Image Source: Mythriofficial Instagram
డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు మినిమమ్ రూ. 28 కోట్ల షేర్ / 50 కోట్లకు పైగా గ్రాస్ రావాలి.