అన్వేషించండి

Anasuya: అనసూయ బర్త్‌డే - 'పుష్ప 2' నుంచి 'ద్రాక్షయణి' లుక్‌ వచ్చేసింది, వైల్డ్‌ లుక్‌లో భయపెడుతున్న హాట్ యాంకర్

Anasuya Bharadwaj Pushpa 2 Look: 'పుష్ప: ది రూల్‌' నుంచి అనసూయ భరద్వాజ్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా వైల్డ్‌ ద్రాక్షయణి అంటూ అనసూయ పోస్టర్‌ విడుదల చేశారు.

Anasuya Look From Pushpa: The Rule: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ - క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప: ది రూల్‌'. ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన టీజర్‌ యూట్యూబ్‌ని షేక్‌ చేసింది.

విడుదలైన క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్‌ రాబట్టింది. ఇందులో అల్లు అర్జున్‌ అమ్మవారి లుక్‌ బాగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇందులో పార్ట్‌లో సునీల్‌, రావు రమేష్‌, అనసూయ, జగపతి బాబులు కీలక ప్రాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ రోజు అనసూయ బర్త్‌డే సందర్భంగా 'పుష్ప 2' నుంచి ఆమె లుక్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం. తాజాగా అనసూయకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ అనసూయ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో బాబీ హెయిర్‌తో పుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించింది.

కాగా ఇందులో అనసూయ పాత్ర పేరు ద్రాక్షాయణి అనే విషయం తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌లో సునీల్‌ భార్యగా నటించిన అనసూయ ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించింది. చివరిలో భర్తపై దాడి చేసిన వైల్డ్‌ భార్యగా భయపెట్టింది. ఈ సందర్భంగా పుష్ప 2లో ఆమె లుక్‌ని పరిచయం చేస్తూ మూవీ టీం అనసూయకు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. "Wishing the talented @anusuyakhasba a very Happy Birthday. she will be back with #Pushpa2TheRule as the wily 'Dakshayani" అంటూ ఆమెకు పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పుష్ప 2 మూవీ ఆగస్ట్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget