అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ 'రాకా'... ఒక్కటి కాదు, రెండు పార్టుల్లో రిలీజ్!?

Raaka Two Parts News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాకా'. దీనిని ఒక్క సినిమాగా కాకుండా రెండు పార్టుల్లో రిలీజ్ చేయనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అల్లు అర్జున్, అట్లీ 'రాకా' చిత్రం రెండు భాగాలుగా విడుదల.
  • విస్తృత కథ, భారీ బడ్జెట్ వలన రెండు భాగాలుగా నిర్ణయం.
  • చిత్రీకరణ వేగంగా సాగుతోంది; 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'రాకా' (Raaka Movie). ప్రజెంట్ పాన్ ఇండియా ఫిలిమ్స్ ట్రెండ్‌లో ఈ సినిమా కూడా చేరనుందని సమాచారం. ఒక్కటిగా కాకుండా రెండు పార్టుల్లో విడుదల కానుంది. 

'రాకా'... ఒకటి కాదు, రెండు భాగాలుగా!
Raaka To Release In Two Parts: ఇప్పుడు 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించిందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం. నిజానికి మొదట ఈ సినిమాను ఒక్క భాగంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... కథ పరిధి చాలా పెద్దది కావడంతో పాటు భారీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు భాగాలుగా విడుదల చేస్తే బావుంటుందని దర్శకుడు అట్లీ ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చారు. 

'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అనేది తన బృందంతో చర్చించిన దర్శకుడు అట్లీ... ఆ తర్వాత రెండు పార్టుల ఐడియాను అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ముందు ఉంచారట. ఆ ఇద్దరూ ఇటీవలే దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారని జరిగింది.

Also ReadAllu Arjun On Trolls - వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్

ప్రస్తుతం 'రాకా' షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. ఈ ఏడాది (2026) చివరికి సినిమా షూట్ అంతా, రెండు భాగాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమా ఓటీటీ రైట్స్ ఇంకా అమ్మలేదు. డిజిటల్ రైట్స్ విషయంలో భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ... దర్శక నిర్మాతలు ఆశించిన స్థాయిలో లేవట.

Also ReadJana Nayagan Six Days Box Office Collections - విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sun Pictures (@sunpictures)

'రాకా' ప్రజెంట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరూ ఉండరని టాక్. 'రాకా'లో కథానాయికగా దీపికా పదుకోన్ పేరును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె కాకుండా రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారని సమాచారం. వాళ్ళ పేర్లను అధికారికంగా వెల్లడించలేదు.

Also ReadChennai Love Story Five Days Collection - వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Frequently Asked Questions

అల్లు అర్జున్, అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పేరు ఏమిటి?

అల్లు అర్జున్, అట్లీ కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పేరు 'రాకా'. ఇది రెండు పార్టులుగా విడుదల కానుంది.

'రాకా' సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి కారణం ఏమిటి?

కథ పెద్దది కావడం, భారీ బడ్జెట్ కారణంగా దర్శకుడు అట్లీ రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్రతిపాదించారు. అల్లు అర్జున్, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ దీనికి తుది నిర్ణయం తీసుకున్నారు.

'రాకా' సినిమాలో హీరోయిన్ ఎవరు?

'రాకా'లో కథానాయికగా దీపికా పదుకోన్ పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి మరికొందరు నటీమణులు కూడా ఉన్నారని సమాచారం.

'రాకా' సినిమా విడుదల ఎప్పుడు?

ప్రస్తుతం 'రాకా' షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. ఈ ఏడాది (2026) చివరికి షూట్ పూర్తి చేసి, ఆ తర్వాత విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget