అన్వేషించండి

Alia Bhatt on Praivacy : ప్రైవసీపై సీరియస్ అయిన మరో బాలీవుడ్ హీరోయిన్.. నిన్న దీపికా, ఈరోజు ఆలియా భట్, రీజన్ ఇదే

Alia Bhatt : తన పాప ఫోటోను ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో రీసెంట్​గానే దీపికా సీరియస్ అయింది. ఇప్పుడు ఆలియా భట్ కూడా ప్రైవసీపై సీరియస్ అవుతూ అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే..

Alia Bhatt’s Note on Privacy Violation : బాలీవుడ్ నటి ఆలియా భట్.. తమ అనుమతి లేకుండా కొత్త ఇంటికి సంబంధించిన వీడియో తీసి.. పోస్ట్ చేసి.. తమ ప్రైవసీకి ఇబ్బంది కలిగించారని సీరియస్ అయింది. ముంబైలోని బాంద్రాలో కనస్ట్రక్షన్​లో ఉన్న బంగ్లా లోపలికి వెళ్లి వీడియో తీసి.. అదే కంటెంట్ అంటూ పోస్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. తమకు తెలియకుండానే వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన నిరాశను, ఆందోళనను వ్యక్తం చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ నోట్‌లో విడుదల చేసింది. వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడాన్ని తీవ్రమైన భద్రతా సమస్యగా పేర్కొంది. 

వైరల్ వీడియోపై ఆలియా భట్ రియాక్షన్..

తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్​లో ఆలియా.. " I understand that in a city like Mumbai, space is limited - sometimes the view from your window is another persons home. But that does not give anyone the right to film private residences and push those videos online. A video of our home - still under construction has been recorded and circulated by multiple publications, without our knowledge or consent. This is a clear invasion of privacy and a serious security issue. Filming or photographing someones personal space without permission is not ''Content'' - its a violation. It should never be normalized. Think about it :  Would you tolerate videos of the inside of your home being shared publicly, without you knowing? None of us would." ఇలా రాసుకొచ్చింది. 

ముంబైలాంటి ప్రదేశాల్లో ప్రెవసీ దొరకడం కష్టమే. కానీ ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యం అనే సారాశంతో ఈ నోట్ రాసుకొచ్చింది ఆలియా. అలాగే ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీ దృష్టికి వస్తే షేర్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేసింది. అలాగే మీడియా మిత్రులు ఎవరైతే వాటిని పోస్ట్ చేశారో.. వాటిని వెంటనే డిలీట్ చేయాలి కోరింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

కృష్ణ రాజ్ బంగ్లా..

ఆలియా, రణ్‌బీర్ కపూర్ కలిసి కట్టించుకుంటున్న ''ది కృష్ణ రాజ్ బంగ్లా''ను ఓ వ్యక్తి వీడియో, ఫోటోలు తీసి పోస్ట్ చేశాడు. కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న ఈ ఇంట్లో ప్రస్తుతం ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. ఇంకా ఇంట్లోకి వెళ్లకముందే.. తన ప్రైవసీకి భంగం కలిగించడంపై ఆలియా సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేసింది. 

దీపికా విషయంలో కూడా.. 

దీపికా పదుకొనే కూడా రీసెంట్​గా ప్రైవసీపై సీరియస్ అయింది. ఓ ఫ్యాన్ దీపికా పాప ఫోటో తీయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నటీనటులు ఎంత పబ్లిక్ పర్సన్స్ అయినా వారి వ్యక్తిగతానికి సంబంధించిన విషయాల జోలికి ఎవరూ వెళ్లకపోవడమే మంచిది. ఆలియా అడిగినట్లు మీ ప్రమేయం లేకుండా మీ ప్రైవేట్ వీడియో ఎవరైనా పోస్ట్ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆలోచిస్తే అందరికీ మంచిది.  

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget