అన్వేషించండి

Ali on Pawan Kalyan: అలీ చేతిలో ఎర్ర‌కండువా, ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌స్తావ‌న, చాలా ప‌వ‌ర్ ఫుల్ అంటూ కామెంట్స్

Ali Speech : స‌రిపోదా శ‌నివారం ఈవెంట్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఆ ఈవెంట్ లో పాల్గొన్న ఆలీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న వీడియో షేర్ చేస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Ali Speech At Saripodhaa Sanivaaram Pre Release Event About PAwankalyan : నాని న‌టించిన 'స‌రిపోదా శ‌నివారం' ఆగ‌స్టు 29న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైద‌రాబ్ లో గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కి క‌మెడియ‌న్ ఆలీ హాజ‌రయ్యారు. కాగా.. ఒక ఆస‌క్తిక‌ర స‌న్నివేశం ఏర్ప‌డింది. ఆలీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ వింటే.. ఆయ‌న పవ‌న్ క‌ల్యాణ్ కి ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తుంది. ఎర్ర కండువా చూపించిన ఆలీ.. దాని ప‌వ‌ర్ గురించి చెప్ప‌డంతో ఒక్క‌సారిగా ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లింది. ఆయ‌న ఏమ‌న్నారంటే? 

చేతిలో ఎర్ర‌కండువా.. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్.. 

'స‌రిపోదా శ‌నివారం' ఈవెంట్ కి వ‌చ్చిన ఆలీకి సుమ మూడు వ‌స్తువులు చూపించింది. దాంట్లో ఆలీ ఎర్ర కండువాను తీసుకున్నారు. ఆ కండువా తీసుకున్న చేతిలో ప‌ట్టుకున్న ఆలీ దీనికి చాలా ప‌వ‌ర్ ఉంద‌ని, ఇది చాలా ప‌వ‌ర్ ఫుల్ ఈ రంగుకి ఒక ప్ర‌త్యేకత ఉంది అని  అన్నారు. అ.. అ.. అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ ఆయ‌న‌దే ఇది. అన్ని చెప్పారు. దీంతో ఆడియెన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా కేక‌లు పెట్టారు. "ఈ ప‌వ‌ర్ ఏంటో వాళ్లందరికి కూడా తెలుసు. ఈ రంగు ర‌క్తం ఒంట్లో ప్ర‌వ‌హిస్తుంటే కోపం ఉంటుంది. కానీ, అది ఎప్పుడు ఉప‌యోగిస్తామంటే అవ‌త‌లి వాళ్లు మ‌న‌ల్ని కెలికితే.. అప్పుడు ఉప‌యోగిస్తాం. ఇది చాలా ప‌వ‌ర్ ఫుల్ కాబ‌ట్టి ఈ క్లాత్ నానికి స‌క్సెస్ తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను" అని అన్నారు ఆలీ. అంతేకాకుండా ఓజీ సినిమా కూడా సూప‌ర్ హిట్ అవ్వాల‌ని అన్నారు ఆలీ.  

ఎర్ర రంగు జ‌న‌సేన పార్టీకి చిహ్నం.. 

ఎర్ర రంగు అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీకి చిహ్నం అని అంద‌రికీ తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాన్, ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఎర్ర రంగు ట‌వ‌ల్ ని ప‌ట్టుకుని ఉంటారు ఎప్పుడూ. ఇక ఇప్పుడు ఆలీ దాని గురించి మాట్లాడ‌టం, చాలా ప‌వ‌ర్ ఫుల్ అని చెప్ప‌డంతో ఆయ‌న ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ద‌గ్గ‌ర‌య్యేందుకు చూస్తున్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు ఆయ‌న ఫ్యాన్స్. అంతేకాకుండా త‌ను ఓజీ సినిమాలో కూడా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆలీ. దీంతో ప‌వ‌న్, ఆలీ క‌లిసిపోయార‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. 

రాజ‌కీయాల వ‌ల్ల దూరం.. 

ఆలీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ సినిమాల ప‌రంగా చాలా క్లోజ్. దాదాపు ప‌వ‌న్ అన్ని సినిమాల్లో ఆలీ ఉంటాడు. అయితే, రాజ‌కీయాల వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య దూరం ఏర్ప‌డింది. ఆలీ వైసీపీలో ఉండ‌టం. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నసేన‌లో ఉండ‌టం, కొన్ని అనుచిత కామెంట్స్ చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. కానీ, ఆలీ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. త‌ను ఏ పార్టీలో లేనని ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు ఆయ‌న ఎర్ర‌కండువా గురించి మాట్లాడ‌టం అంద‌రిలో ఆస‌క్తిరేపుతోంది. 

అన్న రానిద్దాం అంటూ కామెంట్స్.. 

ఆలీ చేసిన ఈ కామెంట్స్ ని ప‌వ‌న్ ఫ్యాన్స్ వైర‌ల్ చేశారు. ఆ వీడియోను షేర్ చేస్తూ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ పెడుతున్నారు. "అయ్యిందేదో అయిపోయింది. నువ్వు అతి చనువు ఇచ్చిన ఒకప్పటి నీ స్నేహితుడు.. నిజమెరిగినట్టున్నాడు.. క్షమించేయరాదు అన్న" అని కొంత‌మంది కామెంట్లు పెడుతుంటూ.. "క‌ష్టంలో మ‌న‌తో ఉన్న‌వాడు నిజ‌మైన స్నేహితుడు అన్న‌, గెలుపు త‌ర్వాత నీతో ఉంటాను అంటున్నాడు న‌మ్మొద్దు" అంటూ ఇంకొంత‌మంది కామెంట్లు పెడుతున్నాడు. "ఏదేమైనా ఆలీ అలా మాట్లాడుతుంటే భ‌లే ఉంది.. ఇప్ప‌టికైనా నిజం తెలుసుకున్నాడు" అని ఇంకొంత‌మంది అంటున్నారు. చూడాలి మ‌రి ఈ కామెంట్స్ ఫ్యూచ‌ర్ లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయో.    

 

Also Read: మలయాళంలో డెబ్యూ ఇచ్చేస్తున్న టాలీవుడ్ బేబమ్మ.. టోవిన్ థామస్​తో కలిసి వచ్చేస్తున్న కృతి శెట్టి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget