Akkada Ammayi Ikkada Abbayi Twitter Review - 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్విట్టర్ రివ్యూ: హిలేరియస్ ఫస్టాఫ్... మరి సెకండాఫ్? హీరోగా ప్రదీప్ మాచిరాజు మరో హిట్ కొట్టాడా?
Akkada Ammayi Ikkada Abbayi Review 2025: యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన తాజా సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. హైదరాబాద్‌లో ప్రీమియర్ షో పడింది. టాక్ ఎలా ఉందంటే?

Pradeep Machiraju's Akkada Ammayi Ikkada Abbayi 2025 Movie Review In Telugu: '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారారు. బుల్లితెర కార్యక్రమాలతో అభిమానులను సొంతం చేసుకున్న ఆయన... వెండితెరపై హీరోగా మొదటి అడుగుతో విజయం సాధించారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అంటూ హీరోగా రెండో సినిమా చేశారు. ఇవాళ థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రీమియర్ షో హైదరాబాద్ సిటీలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూడండి.
ఎక్కడా బోర్ కొట్టలేదు...
ఫుల్ కామెడీ ఎంటర్టైనర్!
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదని అతడు తెలిపాడు. సినిమా చూడండి హ్యాపీగా నవ్వుకోండి అని చెప్పుకొచ్చాడు.
#AkkadaAmmayiIkkadaAbbayi
— VamSi 🇮🇳 (@mr_editrr) April 10, 2025
Full Comedy Entertainer ✨ cinema ekkada borekottaledu
Cinema chudandi happy ga navvukondi 😀@impradeepmachi @deepikapilli_ pic.twitter.com/6lRFcErwEH
ప్రదీప్, దీపిక కెమిస్ట్రీ సూపర్!
హీరో హీరోయిన్లు ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి బాగా చేశారని పేరు వచ్చింది. వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రజెంట్ బాగుండడంతో పాటు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ ఉందని అంటున్నారు.
A Good Watchable Movie#AkkadaAmmayiIkkadaAbbayi
— RR💥 (@rrking99) April 10, 2025
హిలేరియస్ ఫస్ట్ హాఫ్...
'గెటప్' శ్రీను, సత్య కామెడీ కేక!
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా హిలేరియస్ గా ఉందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. 'గెటప్' శ్రీను, సత్య చేసిన కామెడీ సూపర్ ఫన్ జనరేట్ చేసిందట. ఇంటర్వెల్ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ గనుక ఉంటే సినిమా బాగా వచ్చేదని టాక్. ఈ వీకెండ్ టైం పాస్ చేసే సినిమా అని, ఫన్ వాచ్ అని చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: 'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?
#AkkadaAmmayiIkkadaAbbayi is a full-on fun entertainer with a hilarious first half followed by a decent second half!
— Thyview (@Thyview) April 10, 2025
Getup Srinu and Satya's comedy is spot-on and generates super fun on screen. Pradeep and Deepika perform well and share good screen presence and chemistry👌👌… pic.twitter.com/Uq57vVGolw
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

