అన్వేషించండి

Ajith - Chiranjeevi: ‘విశ్వంభర’ సెట్స్‌లో చిరంజీవికి సర్‌ప్రైజ్... మెగాస్టార్‌ను కలిసిన అజిత్

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవిని తమిళ స్టార్ అజిత్ కలిశారు. ‘విశ్వంభర’ సెట్స్‌లో ఉన్న చిరు దగ్గరికి వెళ్లిన ఆయన కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Ajith Kumar meets Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కలిశారు. ‘విశ్వంభర’ సినిమా షూటింగులో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. సినిమాలతో పాటు ఇద్దరు గతంలో కలుసుకున్న ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

చిరంజీవిని కలిసిన అజిత్ కుమార్

అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగుతోంది. పక్కనే చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఖాళీ సమయంలో ‘విశ్వంభర’ సెట్స్ కు వెళ్లారు అజిత్. చిరంజీవిని కలిశారు. అనంతరం ఈ ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తమిళ స్టార్ తనను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. “నిన్న సాయంత్రం ‘విశ్వంభర’ సెట్స్‌ లో స్టార్ గెస్ట్‌ ఆశ్చర్యపరిచారు. పక్కనే షూటింగ్ లో ఉన్న అజిత్ కుమార్ మా సెట్స్ కు వచ్చారు. మేం ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. అతడి తొలి చిత్రం ‘ప్రేమ పుస్తకం’ సినిమా మ్యూజిక్ లాంచ్ నేనే చేశాను. ఆ విషయాన్ని అజిత్ గుర్తు చేశారు. అతడి సతీమణి షాలిని నా చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లో బాల నటిగా చేసింది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. సినిమా పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలను చూసి సంతోషించాను. అతడికి అభినందనలు తెలిపాను” అని చిరు రాసుకొచ్చారు. 

View this post on Instagram
 
A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో నయనతార హీరోయన్ గా చేయబోతుందా?

అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా దాదాపు ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయితే, ‘బిల్లా’, ‘ఏగన్’, ‘ఆరంభం’, ‘విశ్వాసం’ తర్వాత నటించబోయే 5వ చిత్రం అవుతుంది.

Ajith - Chiranjeevi: ‘విశ్వంభర’ సెట్స్‌లో చిరంజీవికి సర్‌ప్రైజ్... మెగాస్టార్‌ను కలిసిన అజిత్

‘విశ్వంభర’ షూటింగులో చిరు బిజీ బిజీ

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. చిరు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మాదిరిగానే ‘విశ్వంభర’ సోసియో ఫాంటసీ మూవీగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Read Also: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget