ప్రోటోకాల్ కారుకే గానీ నా కాళ్ళకు కాదుగా! - చిరంజీవి నాకు కావాల్సింది పదవి కాదు, పద్ధతి - చిరంజీవి నేను ఉన్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను, ఈ కుర్చీకి చేద పట్టనివ్వను - చిరంజీవి వారసత్వం అంటే పదవి కాదు, బాధ్యత - చిరంజీవి నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమికొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ - నయనతారతో సర్వదామన్ బెనర్జీ నువ్వు ఎక్కడ ఉన్నా జనం కోసమే ఉంటావని తెలుసు - నయనతార చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకి వెళ్ళక తప్పదు - చిరంజీవి బలహీనుడు నిజం కంటే బలవంతుడి అబద్ధానికి విలువ ఎక్కువ - చిరంజీవి నా జోలికి వచ్చావ్... క్షమించా! నా చెల్లి జోలికి వచ్చావ్... ఊరుకుంటానా? - సముద్రఖనితో చిరంజీవి