'దొరసాని' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్.

మొదటిసినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం 'రంగమార్తాండ', 'పంచతంత్రం' వంటి సినిమాల్లో నటిస్తోంది.

త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 

ఇందులో శివాత్మిక చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది.

ఆమెని హాట్ లుక్ లో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.

శివాత్మిక లేటెస్ట్ ఫొటోలు

శివాత్మిక రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోలు