'గాడ్ ఫాదర్' సినిమాలో అనసూయ ఒక మీడియా ఛానల్‌లో ఎడిటర్ రోల్ చేశారు. అయితే... 'గాడ్ ఫాదర్' ప్రమోషన్స్‌లో అనసూయ కనిపించలేదు. వేరే సినిమా షూటింగ్‌లో ఉండటం వల్ల రాలేకపోయారట. ఇప్పుడు అనసూయ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో విదేశాల్లో ఉదయమే కాఫీ తాగుతున్న అనసూయ 'గాడ్ ఫాదర్'తో విజయం అందుకున్న అనసూయ, త్వరలో 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 'జబర్దస్త్' మానేసిన తర్వాత 'సూపర్ సింగర్ జూనియర్'కి అనసూయ యాంకరింగ్ చేశారు. ఇప్పుడు ఆ షో కూడా ముగిసింది. లెహంగాలో అనసూయ హొయలు అనసూయ భరద్వాజ్ కొత్త ఫోటోలు (All Images, Videos courtesy - @itsme_anasuya/Instagram)