అన్వేషించండి

Dacoit Movie Release Date : అడివి శేష్ 'డెకాయిట్' రిలీజ్ డేట్ - ఈసారి వెనక్కి తగ్గేదేలే...

Dacoit Release Date: యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' రిలీజ్ డేట్ వచ్చేసింది. మూవీ టీం సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

Adivi Sesh's Dacoit Movie Release Date : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అవెయిటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. ఇప్పటికే రిలీజ్ అయిన ఫైర్ గ్లింప్స్, లుక్స్ వేరే లెవల్‌లో ఉండగా... మూవీ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?

వచ్చే ఏడాది మార్చి 19న 'డెకాయిట్' మూవీ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈసారి మామూలుగా ఉండదు. ఇక వెనక్కి తిరిగి చూడం. ఈ ఉగాది డెకాయిట్ వచ్చేస్తోంది.' అంటూ హీరో అడివి శేష్ రాసుకొచ్చారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అడివి శేష్ ఖైదీ రోల్‌లో కనిపించనుండగా.... మృణాల్ జూలియట్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ చాలా వరకూ పూర్తైనట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో హీరో హీరోయిన్లకు గాయాలు కాగా షెడ్యూల్‌కు కాస్త బ్రేక్ పడినట్లు టాక్ వినిపిస్తోంది. మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభం కాగా రాబోయే ఉగాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: అవెయిటెడ్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' - ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

మూవీలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌తో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, అతుల్ కులకర్ణి, సునీల్, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'క్షణం', 'గూఢచారి' వంటి సినిమాలకు కెమెరామెన్‌గా వ్యవహరించిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా... అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇద్దరు మాజీ లవర్స్ మధ్య జరిగిన కథ, తమ జీవితాలను మార్చుకునేందుకు వరుస చోరీలకు ప్లాన్ చేయగా... ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు లవర్స్ బద్ద శత్రువులుగా ఎలా, ఎందుకు మారారు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget