అన్వేషించండి

ఆ డైరెక్టర్ అలా చేయమన్నాడు, అందుకే కొట్టాను: సినీ నటి రక్ష

ప్రస్తుతం సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్‌ చేస్తూ కెరియర్ ని నెట్టుకొస్తున్న సినీ నటి రక్ష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కోపం వస్తే ఊరుకోనని, ఓ తమిళ డైరెక్టర్ ను కొట్టానని చెప్పారు.

Raksha: నటి రక్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాణి పేరుతో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పోలీస్ వెంకటస్వామి'లో బాలనటిగా పరిచయమైన రక్ష.. దాదాపు పదేళ్ల తర్వాత 'జానీ వాకర్‌' అనే మలయాళ చిత్రంలో నటించింది. 'చిరునవ్వుల వరమిస్తావా' మూవీతో హీరోయిన్‌గా తెలుగులోకి ప్రవేశించింది. అలా 'నాగవల్లి', 'నిప్పు', 'రచ్చ', 'మేం వయసుకు వచ్చాం', 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి', 'దువ్వాడ జగన్నాథమ్' వంటి చాలా సినిమాల్లోనూ నటిగా మెప్పించింది. అయితే ఎవరైనా తన గురించి నెగెటివ్ గా అనుకుంటున్నారు అని చిన్న వైబ్రేషన్ వచ్చినా వెంటనే అర్థమైపోతుందని రక్ష రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆన్ ది స్పాటే వాళ్లకు రిప్లై ఇస్తానని, అలా కోపం వచ్చి చాలా మందిని కొట్టానని కూడా తెలిపారు. తాను హోమ్లీగా ఉంటానని, హంగామా అంటే అస్సలు ఇష్టముండదని అన్నారు.

"పెదరాయుడు సినిమా తమిళంలో చేసినపుడు.. ఓ తమిళ డైరెక్టర్ తనకు ఓ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ‘పెదరాయుడు’లో టీచర్ క్యారెక్టర్ చేశారు కదా అని అంటే.. లేదండీ అప్పుడంటే యంగ్ ఏజ్.. కానీ ఇప్పుడలా కాదు. నాకు పాప ఉంది. స్లీవ్ లెస్ లు అలాంటివి వేసుకోను. అలాంటి క్యారెక్టర్స్ అయితే మీరు రావొద్దు అని చెప్పాను. మంచి పాత్ర అయితేనే చేస్తానని చెప్పాను. దానికి అతను కూడా అలాంటిదేం లేదు, మంచి పాత్ర అని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే అలాగే చేయమన్నాడు. నాకు కోపం వచ్చి, నేను చేయనని చెప్పాను కదా.. మళ్లీ ఇలాంటి క్యారెక్టర్ చేయమంటున్నారు అని అడిగితే.. ఎందుకు చేయరు అని అన్నారు. ఎంత చెప్పినా వినకుండా ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక తట్టుకోలేక ఒక్కటిచ్చాను. ఏమిరా.. ఏమనుకుంటున్నావ్ రా.. నీ సినిమా వద్దు, ఏమీ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను" అని ఆమె చెప్పుకువచ్చారు.

Read Also :  శోభన, తిరుల స్నేహానికి ఏడాది - ధనుష్, నిత్యా మీనన్ ఆసక్తికర పోస్ట్

ఇలా ముక్కుసూటిగా ఉండడం వల్లే చాలా అవకాశాలు పోయాయని రక్ష అన్నారు. ఆయనతో సినిమా వద్దని మరో ఆర్టిస్ట్ కూడా తనకు చెప్పారని రక్ష అన్నారు. నేను వాళ్లకు అవసరం లేకపోతే.. తనక్కూడా అవసరం లేదని అన్నారు. ఓ సినిమాలో ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడంతో.. మీ క్యారెక్టర్ కి ఆ డైలాగ్ కు సరిపోదని చెప్పడంతో అతను హర్ట్ అయ్యాడని రక్ష తెలిపారు. ఆ నచ్చలేదు అన్న విషయం ఆయనకు నచ్చలేదు అని అన్నారు. అయినా తనకేం ప్రాబ్లెమ్ లేదని, వచ్చే అవకాశాలు వస్తుంటాయని ఆమె స్పష్టం చేశారు.

Read Also : Sunil Reddy: ‘జైలర్’లో తమన్నా బాయ్‌ఫ్రెండ్ మన తెలుగు వారే - ఏ స్టార్ డైరెక్టర్ కొడుకో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget