అన్వేషించండి

CM Vijay : రియల్ ఒకే ఒక్కడు సీఎం విజయ్ - పొలిటికల్ ఎంట్రీపై హీరో అర్జున్ రియాక్షన్

Arjun Sarja Reaction : రియల్ ఒకే ఒక్కడు సీఎం విజయ్ అని అన్నారు యాక్షన్ కింగ్ అర్జున్. చిత్ర పరిశ్రమ నుంచి సీఎం స్థాయికి ఎదగడం గర్వంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.

Actor Arjun Sarja Reaction On CM As Tamilnadu CM : తమిళనాడు సీఎంగా విజయ్ ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్ జోన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన... సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీట్ కావడం, రియల్ ఒకే ఒక్కడు కామెంట్స్, పొలిటికల్ ఎంట్రీపై రియాక్ట్ అయ్యారు. 

రియల్ ఒకే ఒక్కడు

తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన్ను కలిసినట్లు చెప్పారు అర్జున్. 'రియల్ ఒకే ఒక్కడు సీఎం విజయ్ అంటూ చాలా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్‌ను మీట్ అయినప్పుడు ఆయన కూడా ఇదే అన్నారు. సీఎం సీట్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయనకు ఒకే ఒక్కడు సీన్ జ్ఞాపకం వచ్చిందని చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి ఓ నటుడు సీఎం స్థాయికి ఎదగడం చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ టైం పోటీలో నిలబడి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం గ్రేట్ అచీవ్మెంట్.' అంటూ ప్రశంసించారు.

'నా దగ్గర డబ్బు లేదు'

'పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా?' అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... అర్జున్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. 'నేను బాగుండడం మీకు ఇష్టం లేదు అనుకుంటా. ఎవరికైనా మంచి చేయాలంటే బయటి నుంచి కూడా చేసుకోవచ్చు. పాలిటిక్స్‌లోకి రావాలంటే డబ్బులు కావాలి. నా దగ్గర ఖర్చు పెట్టడానికి అంత డబ్బు లేదు.' అని అన్నారు. సీఎం విజయ్ కూడా డబ్బులు పంచకుండానే సీఎం అయ్యారు.... అంటూ రిపోర్టర్ అడగ్గా... 'ఆయనకు అంత గొప్ప పేరుంది. నాకు అది లేదు.' అని అన్నారు. 

Also Read : ధనుష్ కర To శరవణన్ లీడర్ - ఈ వారం ఓటీటీల్లో ఒకేసారి 19 మూవీస్

'వారు గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లారు'

గతంతో పోలిస్తే సినిమా టెక్నాలజీ పరంగా వరల్డ్ వైడ్‌గా ఎక్కడికో వెళ్లిపోయిందని అన్నారు అర్జున్. 'స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. అది చాలా మంచి పరిణామం.' అని తెలిపారు. అలాగే, గుమ్మడి నర్సయ్య బయోపిక్ కోసం తనను మొదట సంప్రదించినా... ఆ తర్వాత ఎందుకో రాలేదని చెప్పారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం తాను హోం వర్క్ కూడా చేశానని... అయితే, ఎందుకో చేజారిందని అన్నారు.

ఇక, బ్లాస్ట్ జోన్ సినిమా తనకు ఓ మంచి మార్పులా అనిపించిందని చెప్పారు అర్జున్. 'వరుసగా విలన్ రోల్స్ చేస్తున్న నాకు బ్లాస్ట్ ఓ మంచి మార్పులా అనిపించింది. డైరెక్టర్ నన్ను నాకు సరికొత్తగా పరిచయం చేశారు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా శ్రమించాం.' అని అన్నారు. ఈ మూవీకి సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహిస్తుండగా... అర్జున్‌తో పాటు అభిరామి, ప్రీతి ముకుందన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : మంత్ ఎండ్ థియేటర్లలో చిన్న సినిమాలు - పెద్ది ముందు పెద్ద సాహసమే...

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget