అన్వేషించండి

This Week OTT Movies : ధనుష్ కర To శరవణన్ లీడర్ - ఈ వారం ఓటీటీల్లో ఒకేసారి 19 మూవీస్

This Week OTT Releases : సోమవారం నుంచి మే 31 వరకూ దాదాపు 19 మూవీస్ డిఫరెంట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

This Week OTT Movies Complete List : ఈ వారం ఓటీటీల్లో యాక్షన్ ఎంటర్టైనర్స్ నుంచి హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకూ స్ట్రీమింగ్ కానున్నాయి. సోమవారం (మే 25) నుంచి ఆదివారం (మే 31) వరకూ డిఫరెంట్ ఓటీటీల్లో అందుబాటులోకి రాబోయే మూవీస్, వెబ్ సిరీస్ ఏంటో ఓసారి చూస్తే...

ధనుష్ 'కర'

కోలీవుడ్ స్టార్ ధనుష్, ప్రేమలు ఫేం మమితా బైజు ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ రూరర్ యాక్షన్ థ్రిల్లర్ కర. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. 

శరవణన్ 'లీడర్'

ఫేమస్ బిజినెస్ మ్యాన్, లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లీడర్. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... శరవణన్‌తో పాటు పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 29 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కమెడియన్ సత్య 'జెట్లీ'

కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ' ఓటీటీలోకి వచ్చేసింది. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సత్యతో పాటు వెన్నెల కిశోర్, అజయ్, రియా సింఘా, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : స్టార్ హీరోస్ హిట్స్ వెనుక త్రిష మ్యాజిక్ - ఫ్యాన్ పోస్టుకు సౌత్ క్వీన్ రియాక్షన్

అమెజాన్ ప్రైమ్ వీడియో : యానిమల్ ఫార్మ్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), డిజర్ట్ వారియర్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), ఫ్యూజ్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), మై బెస్ట్ ఫ్రెండ్స్ డెడ్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), ఓవర్ యువర్ డెడ్ బాడీ (ఇంగ్లీష్ మూవీ - మే 26), టూ ప్రాసిక్యూటర్స్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), టు వుమెన్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), స్పైడర్ నోయర్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 27), లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 29), ది లాస్ట్ వి కింగ్ (ఇంగ్లీష్ మూవీ - మే 29).

నెట్ ఫ్లిక్స్ : షెరిఫ్ లాబ్రాడార్ (ఇంగ్లీష్ మూవీ - మే 25), అన్‌టోల్డ్ యూకే : విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - మే 26), మై టు సెంట్స్ (ఇంగ్లీష్ మూవీ - మే 27), కర (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 28), ఎమీ మార్టింజ్ (ఇంగ్లీష్ మూవీ - మే 28), మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ సిరీస్ - మే 28), ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - మే 28), కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 29), రఫా (ఇంగ్లీష్, స్పానిష్ సిరీస్ సీజన్ 1 - మే 29), బ్రెజిల్ 70 (మే 29).

జియో హాట్ స్టార్ : జెట్లీ (తెలగు మూవీ - మే 25), బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్ - మే 27), కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్ - మే 29).

సన్ నెక్స్ట్ : ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 29) లయన్స్ గేట్ ప్లే : ద రేస్ (రొమేనియన్ మూవీ - మే 29).

యాపిల్ టీవీ ప్లస్ : ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (ఇంగ్లీష్ మూవీ - మే 29), స్టార్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్ - మే 29), HBO మ్యాక్స్ : ది మూమెంట్ (ఇంగ్లీష్ మూవీ - మే 29).

Also Read : సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
October Third Week OTT Movies : అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget