అన్వేషించండి

 Ali Reza Comments: కొంతమందిని నమ్మి మోసపోయా - శివజ్యోతి చేయడం వల్లే అంత నెగిటివిటీ వచ్చింది, అలీరెజా కామెంట్స్‌  

Ali Reza Comments: అవును.. మనం ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటే అంతగా బాధపడతాం. అదీ నాకు అయ్యింది. అందుకే ఎవరి మీద అంతగా నమ్మకం పెట్టుకోకూడదు. నా భార్యకు కూడా అదే చెబుతాను.

Ali Reza About Anchor Shiva Jyothi: అలీరెజా.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పసుపు-కుంకుమ సీరియల్స్‌తో బుల్లితెర హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాదు తనదైన ఫిట్‌నెస్‌తో బుల్లితెర కండల వీరుడిగా ముద్ర వేసుకున్నాడు. పసుపు-కుంకుమలో అర్జున్‌ పాత్రతో లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. బుల్లితెరపైనే కాదు సినిమాల్లోనూ హీరోగా, సహనటుడు పాత్రలతో మెప్పించాడు. గాయకుడు సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ ధృవ సినిమాలో పోలీసు పాత్రలో అలరించాడు.

అలా బుల్లితెర, వెండితెరపై నటుడిగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న అలీ రేజా.. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఓ చానల్‌ వల్ల బ్యాన్‌కు గురైన అలీ రేజా బుల్లితెరపై కనిపించడం లేదు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన బ్యాన్‌కు కారణం వెల్లడించాడు. ఏం జరిగిన మన మంచికే అంటారు. అరే ఇలా జరిగి ఉండకూడదు, ఇలా చేసి ఉండకూడదు అనుకోవడానికి ఏం లేదు.

ఎవురినీ ఎక్కువ  నమ్మకూడదు..

'మంచి జరిగినా-చెడు జరిగినా అంతా మన మంచికే అన్నాడు. ఈ జర్నిలో మీకు ఎప్పుడైన బాధ కలిగించే సంఘటనలు ఎదురయ్యాయా? మీలో ఎన్నో ఎమోషన్స్‌ ఉంటాయి, ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తారు. ఎదుటి వ్యక్తి నుంచి కూడా అదే వచ్చిందా? అని అడగ్గా.. అవును అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. అవును.. మనం ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటే అంతగా బాధపడతాం. అదీ నాకు అయ్యింది. అందుకే ఎవరి మీద అంతగా నమ్మకం పెట్టుకోకూడదు. నా భార్యకు కూడా అదే చెబుతాను. ఎవరీపై కూడా ఎక్కువ నమ్మకం పెట్టుకోకుడదు. నేను ఇచ్చిన ఇంపార్టెన్స్‌, ఫ్రెండ్‌షిప్‌ కేర్‌ ఎదుటి నుంచి నాకు రాలేదు. ఇలాంటివి నా జీవితంలో చాలా జరిగాయి. నా భార్య కూడా అదే అంటుంది. నువ్వేమో ఇంత చేస్తావు.. వారు కనీసం పట్టించుకోరు ఎందుకు? అంటుంది. పోనీలే వదిలేయ్‌ అంటాను' అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: ముఖేష్‌-నీతాలు ఆ కైలాసం, వైకుంఠాన్నే కిందికి దించారు - ప్రీ వెడ్డింగ్‌ ఏర్పాట్లు మెస్మరైజ్‌ చేశాయి

శివజ్యోతి అలా చేసిందని వ్యతిరేకించారు

అనంతరం తన భార్య సీమంతం టైంలో తమ కమ్మునిటీ నుంచి వచ్చిన వ్యతిరేకతపై స్పందించాడు. 'బిగ్‌బాస్‌ హౌజ్‌లో తాను శివజ్యోతికి చాలా దగ్గరయ్యానన్నాడు. హౌజ్‌లో ఉన్నప్పుడు తన భార్య ప్రెగ్నెంట్‌ అయ్యింది. హౌజ్‌లో ఉన్నప్పుడు ఎవరికి రివీల్‌ చేయలేదు. ఇక బయటకు వచ్చాకా ఇది తెలిసి శివజ్యోతి నీ భార్యకు సీమంత నేనే చేస్తానురా? అంది. సీమంత ఎందుకు  చేస్తారు. పుట్టే బిడ్డ మంచి కోసమే కదా. పుట్టే బిడ్డ బాగుండాలని చేస్తారు. దాంట్లో ఏముంది అని చేయమన్నా. చెప్పినట్టుగానే శివజ్యోతి సీమంతం చేసింది. ఆ ఫోటోలు పోస్ట్‌ చేశాక అంతా నెగిటివ్‌గా మాట్లాడారు. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని హెల్త్‌ ప్రాప్లమ్స్‌ వచ్చాయి. దానికి, దీనిని కలుపుతూ అంతా తప్పుగా అపార్థం చేసుకున్నారు. ఎవరు ఎమనుకుంటే నాకేంటి' అంటూ అలీ చెప్పుకొచ్చాడు. 

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget