అన్వేషించండి

SSMB29: మహేష్ బాబు మూవీలో అమీర్ ఖాన్? గట్టిగానే ప్లాన్ చేస్తున్నావుగా జక్కన్న!

SSMB29: ఎస్ ఎస్ ఎంబీ 29 మ‌హేశ్ బాబు, జ‌క్క‌న కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా. దీంతో ఆ సినిమా కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు అంద‌రూ. ఇక ఇప్పుడు ఒక వార్త తెగ వైర‌ల్ అవుతోంది.

Bollywood Hero Amirkhan in SSMB29: జ‌క్క‌న్న ఇప్పుడు పాన్ వ‌రల్డ్ డైరెక్ట‌ర్. 'ఆర్ ఆర్ ఆర్'కి  ఆస్కార్ రావడంతో ఆయ‌న రేంజ్ పెరిగిపోయింది. రాజమౌళితో సినిమాల కోసం బాలీవుడ్ లో కూడా ఎదురుచూస్తుంటారు. 'బాహుబ‌లి',  'ఆర్ ఆర్ ఆర్' తో అంత రేంజ్ కి ఎదిగిపోయారు. ఇక ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు జ‌క్క‌న్న. అప్పటి నుంచి దానికి సంబంధించి ఎలాంటి విష‌యాలు బ‌య‌టికి రాకుండా చూసుకుంటున్నారు మేక‌ర్స్. కానీ, సినిమా మాత్రం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. దానికి సంబంధించి ఏదో ఒక రూమ‌ర్ మాత్రం చకర్లు కొడ్తున్నాయి. ఇక ఇప్పుడు అదిరిపోయే అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా ఉన్నార‌ని. 

విల‌న్ పాత్ర‌లో.. 

రాజ‌మౌళితో న‌టించేందుకు బాలీవుడ్ స్టార్స్ కూడా రెడీగా ఉన్న‌ట్లు గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న రేంజ్ అంత‌లా పెరిగిపోయింది మ‌రి. ఇక ఇప్పుడు 'SSMB29'లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌మౌళి సినిమాలో అమీర్ ఖాన్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడ‌నే వార్త‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. 

ర‌హ‌స్య భేటీ.. 

ఇటీవ‌ల ముంబైలో రాజ‌మౌళి, అమీర్ ఖాన్ ఇద్ద‌రు ర‌హ‌స్యంగా భేటీ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇది ఆ సినిమాకి సంబంధించిన చ‌ర్చే అని ఫిలిమ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. 'లాల్ సింగ్ చ‌డ్డా'.. సినిమా అనుకున్నంత రీతిలో స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో అమీర్ ఖాన్ ఆచితూచి స్టోరీల‌ను ఎంచుకుంటున్నార‌ట‌. ఇక రాజ‌మౌళి సినిమాకి ఆయ‌న అందుకే.. ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్.. అంద‌రూ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. దీనికి సంబంధించి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

హీరోయిన్ గా ఇండోనేషియా యాక్ట‌ర్.. 

రాజ‌మౌళి మ‌హేశ్ బాబు సంయుక్తంగా సినిమా అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే ఈ సినిమాపై విప‌రీత‌మైన క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకి సంబంధించి ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ సినిమాని కూడా రాజ‌మౌళి అదే రేంజ్ లో తీస్తున్నార‌ట‌. ఇండియానా జోన్స్ తెలుగు వెర్ష‌న్ ఈ సినిమా అనే అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇది దాదాపు రూ.వెయ్యి కోట్లతో తీస్తున్నార‌ట‌. ఈ సినిమాలో ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ మ‌హేశ్ బాబు స‌ర‌స‌న న‌టిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కే. ఎల్. నారాయ‌ణ ప్రొడ‌క్ష‌న్ లో రాబోతోంది. ఎంఎం కీర‌వాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే, ఆ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా చేస్తున్నారు.

ఇక ఇటీవ‌ల జ‌పాన్‌లో RRR ప్ర‌ద‌ర్శించారు. అప్పుడు రాజ‌మౌళి ఈ సినిమా గురించి మాట్లాడారు. ''నా నెక్స్ట్ సినిమా రైటింగ్ వర్క్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. అందులో నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు. ఒక్క కథానాయకుడిని తప్ప! సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తారు. హి ఈజ్ తెలుగు యాక్టర్. జపాన్ ప్రేక్షకులు చాలా మందికి ఆయన తెలుసు. వెరీ హ్యాండ్సమ్. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఆ సినిమా విడుదల కోసం మళ్లీ జపాన్ వస్తాను'' అని చెప్పారు రాజ‌మౌళి. ఇక అక్క‌డ కూడా ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫ్యాన్స్ ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. 

Also Read: ‘ఫ్యామిలీ స్టార్’ నాలుగో రోజు కలెక్షన్స్ - నెగిటివ్ రివ్యూలతో వసూళ్లకు గండి

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget