అన్వేషించండి

Tees Maar Khan Teaser: పాయల్ ఫుల్ గ్లామర్ షో, బీచ్‌లో ఆదితో రొమాన్స్ చూశారా?

పాయల్ రాజ్‌పుత్‌ మరోసారి ఫుల్ గ్లామర్ షోతో ఆడియన్స్‌కు అట్ట్రాక్ చేసేలా ఉన్నారు. ఆది సాయి కుమార్ జోడీగా ఆమె నటించిన 'తీస్ మార్ ఖాన్' టీజర్ చూస్తే అలాగే ఉంది.

పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput) పేరు చెబితే కొంత మందికి 'ఆర్ఎక్స్ 100', 'ఆర్‌డిఎక్స్‌' చిత్రాల్లో ఆమె చేసిన గ్లామర్ షో గుర్తుకు వస్తుంది. మళ్ళీ ఆ రేంజ్‌లో 'తీస్ మార్ ఖాన్'లో ఆమె గ్లామర్ షో చేసినట్టు ఉన్నారు.
  
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్‌ జంటగా నటిస్తున్న సినిమా 'తీస్ మార్ ఖాన్'. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ (Tees Maar Khan teaser released) విడుదల చేశారు.

టీజర్ చూస్తే... సిటీలో ఒక క్రిమినల్ కిడ్నాప్స్ చేస్తుంటాడు. 'రాక్షసుడికి రక్షకుడు అంటే ఏంటో చూపించండి' అని మంత్రి ఆదేశించడంతో తీస్ మార్ ఖాన్ అనబడే హీరో ఆది సాయి కుమార్ రంగంలో దిగుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది కథగా తెలుస్తోంది.

Aadi Sai Kumar and Payal Rajput's romantic beach song is going to be highlighted in Tees Maar Khan: 'తీస్ మార్ ఖాన్' కథ కంటే... టీజర్‌లో ఆది, పాయల్ మధ్య సన్నివేశాలు అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరిపై చిత్రీకరించిన బీచ్ సాంగ్‌లో పాయల్ ఫుల్ గ్లామర్ షో చేశారు. టీజర్‌లో మాత్రమే కాదు, సినిమాలోనూ ఆ సాంగ్, గ్లామర్ షో హైలైట్ అయ్యేలా ఉంది.

Also Read: ఆగలేదు - దీపిక హెల్త్ బాలేదని ప్రభాస్ షూటింగ్ ఆపలేదు

Also Read: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - ప‌బ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్

View this post on Instagram
 
A post shared by ActorAadi (@aadipudipeddi)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget