అన్వేషించండి

Prabhas - Deepika Padukone: ఆగలేదు - దీపిక హెల్త్ బాలేదని ప్రభాస్ షూటింగ్ ఆపలేదు

'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కోసం దీపికా పదుకోన్ హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత ఆమె ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఏదో అయ్యిందని హడావిడి జరిగింది. షూటింగ్ ఆగిందని అన్నారు. అటువంటిది లేదని నిర్మాత కన్ఫర్మ్ చేశారు.

దీపికా పదుకోన్‌కు ఏమైంది? రెండు రోజుల క్రితం ఆమె ఎందుకు హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లారు? హార్ట్ ఇష్యూనా? లేదంటే మరొకటా? హిందీ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రేక్షకుల మదిలో సవాలక్ష ప్రశ్నలు. హార్ట్ ఇష్యూతో దీపిక ఆసుపత్రికి వెళ్లారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదని, బీపీలో హెచ్చుతగ్గులు ఉండటంతో వెళ్లారని నిర్మాత అశ్వనీదత్ చెప్పారు.

Project K Moive Latest Update After Deepika Padukone's Health Scare: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బీ టౌన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ జంటగా 'ప్రాజెక్ట్ కె' సినిమా తెరకెక్కుతోంది. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. దీపిక హెల్త్ బాగోలేని కారణంగా ప్రభాస్ షూటింగ్ వాయిదా వేయమని అన్నట్టు గుసగుసలు వినిపించాయి. అందులోనూ నిజం లేదని అశ్వనీదత్ చెప్పారు.

Also Read: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - ప‌బ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్

C Ashwini Dutt On Deepika Padukone's Health Scare: ''సెట్స్‌లో దీపికా పదుకోన్‌కు కాస్త నలతగా అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లారంతే! అక్కడ నుంచి నేరుగా మళ్ళీ సెట్స్‌కు వచ్చారు. దీపికకు కోవిడ్ వచ్చింది. తగ్గిన తర్వాత యూరప్ వెళ్లారు. అక్కడ నుంచి హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చారు. బీపీలో హై అండ్ లోస్ ఉండటంతో ఆసుపత్రికి వెళ్లారు. గంటలో మళ్ళీ వచ్చారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, దీపికపై సీన్స్ తీస్తున్నాం. తన వల్ల అమితాబ్ గంట సేపు వెయిట్ చేయాల్సి రావడంతో దీపికా పదుకోన్ గిల్టీగా ఫీల్ అయ్యారు'' అని అశ్వనీదత్ పేర్కొన్నారు. అదీ సంగతి!

Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget