అన్వేషించండి

Govinda: రూ.1000 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్న బాలీవుడ్ హీరో గోవింద

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు రూ.1000 కోట్ల స్కామ్ విషయంలో గోవింద పేరు బయటికి రావడం సెన్సేషన్ సృష్టిస్తోంది.

బాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన గోవింద దాదాపు రూ.1000 కోట్ల స్కామ్ విషయంలో గోవింద పేరు బయటికి రావడం సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ విషయంపై ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ).. గోవిందను విచారించనున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. 

ప్రమోషన్స్‌లో భాగంగా..

సెప్టెంబర్ 13న బాలీవుడ్ హీరో గోవిందను విచారిస్తున్నట్టుగా ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) ప్రకటించింది. రూ.1000 కోట్ల పాన్ ఇండియా ఆన్‌లైన్ పోన్జీ స్కామ్‌లో గోవిందకు సంబంధాలు ఉన్నాయని వారు భావిస్తున్నట్టు బయటపెట్టింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పేరుతో సోలార్ టెక్నో ఏలియన్స్ (ఎస్‌టీఏ టోకెన్) అనే కంపెనీ వివిధ దేశాల్లో స్కామ్ చేసిందని ఈఓడబ్ల్యూ క్లారిటీ ఇచ్చింది. దానినే ఆన్‌లైన్ పోన్జీ స్కామ్ అంటున్నారని అర్థమయ్యేలా వివరించింది. పైగా ఈ స్కామ్‌లో గోవింద పేరు కూడా ఉండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. పలు ప్రమోషనల్ వీడియోలలో స్కామ్ చేసిన కంపెనీ పేరును గోవింద ఉపయోగించినట్టుగా తెలుస్తోంది.

నిందితుడు కాదు, అనుమానితుడు కాదు..

త్వరలోనే ఈఓడబ్ల్యూకు చెందిన ఒక టీమ్ ముంబాయ్‌కు వెళ్లి, గోవిందను ప్రశ్నిస్తుందని ఈఓడబ్ల్యూ ఇన్స్‌పెక్టర్ తెలిపారు. జులైలో గోవాలో జరిగిన ఎస్‌టీఏ ఈవెంట్‌కు గోవింద హాజరవ్వడంతో పాటు పలు వీడియోలలో ఆ కంపెనీనిని ప్రమోట్ చేసినట్టు చెప్పారు. అయితే ఈఓడబ్ల్యూ చెప్పినదాన్నిబట్టి చూస్తే.. గోవింద ఇప్పటికీ ఈ ఆన్‌లైన్ పోన్జీ స్కామ్‌లో నిందితుడు కాదు, అనుమానితుడు కాదు అని అర్థమవుతోంది. కానీ అసలు ఈ స్కామ్‌తో ఆయనకు ఉన్న సంబంధం ఏంటి అన్న విషయం విచారణ తర్వాత బయటపడుతుంది. ఒకవేళ ఎస్‌టీఏతో కేవలం ప్రమోషన్స్ వరకే ఆయనకు సంబంధం ఉన్నట్టుగా ఈఓడబ్ల్యూకు తెలిస్తే.. వెంటనే ఈ కేసులో ఆయన ఒక సాక్షిగా మారుతారు. 

పలువురి అరెస్ట్..

భువనేశ్వర్, మయూర్‌భంజ్, భద్రక్, కియోన్‌ఝర్, బాలాసోర్ వంటి ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మంది నుంచి రూ.30 కోట్లను కలెక్ట్ చేసింది ఎస్‌టీఏ కంపెనీ. అంతే కాకుండా బిహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది పెట్టుబడిదారుల నుంచి భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు గురుతేజ్ సింగ్ సింధు, నిరోద్ దాస్‌లను ఆగస్ట్ 7న ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించింది. వీరికి సంబంధించిన మరో వ్యక్తి రత్నాకర్ పాలాయ్‌ను ఆగస్ట్ 16న అరెస్ట్ చేసినట్టుగా తెలిపింది. డేవిడ్ గేజ్ అనే మరో వ్యక్తి కోసం ఈఓడబ్ల్యూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇక బాలీవుడ్ హీరో గోవింద జీవితంలో ఇప్పటివరకు పలు కాంట్రవర్సీలు జరిగినా.. రూ.1000 కోట్ల స్కామ్ అనేది చాలా పెద్ద విషయమని బీ టౌన్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. విచారణ తర్వాత ఈ స్కామ్‌తో తనకు ఏ సంబంధం లేకుండా బయటికి రావాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: థాంక్స్ చాలదు, సాంగ్స్ అదరగొట్టాలి - అల్లు అర్జున్, అట్లీ సినిమాకు అనిరుధ్ ఫిక్స్ 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget