అన్వేషించండి
Advertisement
GodFather: 'గాడ్ ఫాదర్' షూటింగ్ - చిరు, సల్మాన్ ఫొటో లీక్
'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ అయింది. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు బాగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్లు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ అయింది. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు.

కథ ప్రకారం.. సల్మాన్ ఖాన్ ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. అలానే చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆట
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion