News
News
X

Bollywood: ఓ యాడ్ కోసం ఫస్ట్ టైం లేడీ గెటప్ వేసిన స్టార్ హీరో, లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

లేడీ గెటప్ లో స్టార్ హీరో అనే కాన్సెప్ట్ పాతదే అయినా ఫస్ట్ టైం ఎవరైనా ఆ గెటప్ లో కనిపిస్తే మాత్రం ఎలా ఉన్నారో అనే ఆశక్తి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో యాడ్ కోసం ఫస్ట్ టైం అలా ట్రై చేశాడు..

FOLLOW US: 

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏ పాత్రకైనా  సిద్ధమైపోతారు హీరో,హీరోయిన్లు. ప్రయోగాలు చేసేందుకు అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా లేడీగెటప్స్ విషయానికొస్తే విశ్వనటుడు కమల్ హాసన్ నుంచి విక్రమ్, రాజేంద్రప్రసాద్, నరేశ్, నాగశౌర్య, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, చిరంజీవి..ఇలా చాలామంది హీరోలు ట్రై చేశారు. అటు బాలీవుడ్ లోనూ పలువురు హీరోలు లేడీ గెటప్స్ లో మెరిసారు. ఇప్పటికే  `సంజు`లో లేడీ గెటప్ లో కనిపించిన రణబీర్ మరోసారి అమ్మాయిగా రెడీ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

View this post on Instagram
 
A post shared by Preetisheel Singh Dsouza (@preetisheel)

ఈ సారి రణబీర్ అమ్మాయి వేషం సినిమాకోసం కాదు ఓ కమర్శియల్ యాడ్ కోసం.ఈ మేరకు మేకప్ వేస్తున్న వీడియో షేర్ చేసింది ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ ప్రీత్ షీల్ సింగ్ డిసౌజా. పని చేయడంతోనే పూర్తి రోజు గడిచిపోయిందని పోస్ట్ చేసింది ప్రతీషీల్ . 

View this post on Instagram
 
A post shared by Preetisheel Singh Dsouza (@preetisheel)

ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి రణబీర్ ఫేస్ అమ్మాయిలా ఉన్నా.. ప్యాంట్ షర్టులోనే కనిపించాడు. మరి అమ్మాయిగా మారిన రాక్ స్టార్ ఎంత అందంగా ఉన్నాడో తెలియాలంటే యాడ్ వచ్చే వరకూ ఆగాలి. ఇక రణబీర్ ప్రస్తుతం    `బ్రహ్మస్త్ర` సహా  ఎల్ .యు. వి రంజన్ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నాడు. 
Also Read: సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Oct 2021 11:56 AM (IST) Tags: bollywood Ranbir Kapoor Female character Advertisement

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!