అన్వేషించండి

Bigg Boss 7 Telugu: శివాజీ తిరిగి వచ్చారా? బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమోలో ఇది గమనించారా?

Bigg Boss Season 7 Telugu: తాజాగా బిగ్ బాస్ నామినేషన్ డేకు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. కానీ అందులో ఒక ట్విస్ట్ దాగుంది. అదేంటో గమనించారా?

Bigg Boss 7 Telugu Today: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎక్కువశాతం ఎలిమినేషన్స్ అనేవి ప్రేక్షకులే నిర్ణయిస్తారు. కానీ బిగ్ బాస్.. తనంతట తానుగా నిర్ణయం తీసుకొని కంటెస్టెంట్స్‌ను బయటికి పంపడం చాలా అరుదు. ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆ ఆరు సీజన్లలో బిగ్ బాసే స్వయంగా కంటెస్టెంట్స్‌ను బయటికి పంపడం పలుమార్లు జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో కూడా శివాజీని తనంతట తానుగా బిగ్ బాస్ బయటికి పంపారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆదివారమే విడుదల చేశారు మేకర్స్. ముందుగా శివాజీని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కోసం గేట్లు తెరుచుకుని వెళ్లిపోమన్నారు.

ఆరోగ్యం బాలేదు..
బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో నయని పావని హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయింది. తన ఎలిమినేషన్ సమయంలో శివాజీ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్ని ఎలిమినేషన్స్ జరిగినా.. ఎంతమంది కంటెస్టెంట్స్ వెళ్లిపోయినా.. శివాజీ కనీసం గేటు వరకు కూడా వెళ్లలేదు. కానీ నయని పావని వెళ్లిపోతున్నప్పుడు మాత్రం చాలా ఏడ్చారు. నయని బిగ్ బాస్ స్టేజ్‌పైకి వెళ్లిపోయి మాట్లాడుతున్న సమయంలో శివాజీ ఒక మాట అన్నారు. ‘‘నాకు చేయి నొప్పి ఉంది. నడుము నొప్పి ఉంది. నన్ను బయటికి పంపించేసి తనను హౌజ్‌లోకి పంపవచ్చు కదా’’ అని నాగ్‌తో చెప్పారు. కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని మనం ఎదిరించలేం కదా అని నాగ్.. శివాజీకి అర్థమయ్యేలా చెప్పారు.

గేట్లు తెరవండి వెళ్లిపోతాను..
శివాజీ.. బిగ్ బాస్ హౌజ్‌లోని అందరికంటే చాలా స్మార్ట్‌గా ఆడుతున్నారని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు ఆయన ఆటకు ఫ్యాన్స్ అయిపోయారు. నాగార్జున అయితే చాణక్య అని బిరుదు కూడా ఇచ్చేశారు. కానీ ఎప్పుడేతై హౌజ్‌లోని పరిస్థితులు ఆయనకు నచ్చలేదో.. వెంటనే గేట్లు తెరవండి బిగ్ బాస్ నేను వెళ్లిపోతాను అనేవారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన రెండు వారాల పాటు ఈ మాటను పదేపదే అనేవారు. దీంతో నాగార్జు ఒకసారి హెచ్చరించారు. అయినా కూడా పద్ధతి మారలేదు. ఇదే కారణం వల్ల ఆయన పలుమార్లు నామినేట్ కూడా అయ్యారు. శివాజీ పవర్ అస్త్రా సాధించుకున్నా కూడా వెంటనే దానిని కోల్పోవడానికి హౌజ్ నుంచి వెళ్లిపోతాను అని పదేపదే అనడం కూడా ఒక కారణమే.

ట్రీట్మెంట్ కోసం బయటికి..?
తాజాగా విడుదలయిన బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్ డే ప్రోమోలో ముందుగా గేట్లు తెరుచుకొని శివాజీ బయటికి వెళ్లిపోయినట్టు చూపించినా.. ఆ తర్వాత నామినేషన్స్‌లో పాల్గొన్నట్టు కూడా అదే ప్రోమోలో చూపించారు. కాకపోతే నామినేషన్స్ జరుగుతున్న సమయానికి శివాజీ చేతికి ఒక కట్టు ఉంది. దీన్ని బట్టి చూస్తే శివాజీ.. తాత్కాలికంగా చేతినొప్పికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కాసేపు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వెళ్లారేమో అని ఈ ప్రోమోను గమనించిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ప్రేక్షకులు అయితే శివాజీ వెళ్లిపోతే బిగ్ బాస్ హౌజ్‌లో జరిగే టాస్కుల్లో మజా ఉండదని అంటున్నారు. అసలు శివాజీ ఎందుకు వెళ్లాడో క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

Also Read: అశ్వినికి అర్థంకాని బిగ్ బాస్ - అమర్​ని పట్టుకుని అంత మాట అనేశారు ఏంటి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget