అన్వేషించండి

BiggBoss 6 Telugu: శ్రీహాన్ బర్త్ డేకు ఇనయా హడావుడి, ఇంట్లో అర్హత కోసం పోటీ పెట్టిన బిగ్‌బాస్

BiggBoss 6 Telugu: శ్రీహాన్ బర్త్ డే వేడుకలను చేశారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా ఇనయా చురుగ్గా పాల్గొంది.

BiggBoss 6 Telugu: బిగ్‌బాస్ బద్ధ శత్రువుల్లా ఉన్నారు శ్రీహాన్, ఇనయా. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ వీరి మధ్య అందమైన స్నేహం చిగురించేలా కనిపిస్తోంది. శ్రీహాన్ బర్త్ డేకు ఇనయా చొరవ తీసుకుని పనిచేసింది. ఆ విషయాన్ని పదేపదే ఇంటి సభ్యులు కూడా ఇమిటేట్ చేస్తూ కనిపించారు. కేకుపై శ్రీహాన్ కాకుండా చోటు అని రాయమని చెప్పింది ఇనయా. అలాగే శ్రీహాన్ బావున్నావు అంటూ ఇనయాకు కాంప్లిమెంట్ ఇవ్వడాన్ని కూడా శ్రీ సత్య కామెడీ చేసింది. మొత్తమ్మీద ఈరోజు ఇనయా - శ్రీహాన్‌లా మధ్య స్నేహం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వారిద్దరి మధ్య గొడవలే షోకు హైలైట్ అన్న సంగతి వారికి తెలియడం లేదు. ముఖ్యంగా మొదటి నాలుగు వారాలు ఇనయానే నెంబర్ వన్‌లో నిల్చోబెట్టింది ఆమెకు శ్రీహాన్, గీతూతో అయిన గొడవలే. 

అర్హత పోటీ...
నిన్న రెండు రోజులు ఆహారం కోసం టాస్కులిచ్చిన బిగ్ బాస్ ఈరోజు మాత్రం ఇంట్లో ఉండడానికి కావాల్సిన అర్హత కోసం పోటీ పెట్టాడు. ఇందుకు పువ్వుల టాస్కు ఇచ్చారు. మెయిన్ డోర్ నుంచి చిన్న సందు ద్వారా పువ్వులు ఇవ్వసాగారు బిగ్ బాస్. వాటిని తీసుకుని దూరంగా ఉన్న మట్టిలో పాతి పెట్టాలి. ఆ విషయంలో చిన్న చిన్న గొడవలు అయ్యాయి. రేవంత్, అర్జున్ అరుచుకున్నారు. అలాగే శ్రీసత్య - రేవంత్ మధ్య కూడా చిన్న మాటలు తూలాయి. ఇక శ్రీహాన్ - అర్జున్ కూడా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అర్జున్‌ను  శ్రీహాన్ లాగేందుకు ప్రయత్నించాడు. దానికి అర్జున్ సీరియస్ అయ్యాడు. మీ టీమ్ లాగింది కనిపించలేదా అంటూ శ్రీహాన్ అరిచాడు. నేను నిన్న లాగలేదు అన్నాడు అర్జున్. దానికి అర్జున్ నేను నిన్ను లాగలేదుగా అంటూ అరిచాడు. ఈ టాస్కు ఫిజికల్ అయిందంటూ ఆదిరెడ్డి మధ్యలో మాట్లాడాడు. 

ఈవారం ఎవరు వెళతారు అన్నదానిపై ఇప్పటికే ప్రేక్షకులు ఒక అంచనా వచ్చారు. మెరీనా కానీ వాసంతి కానీ ఈసారి వెళ్లే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. మెరీనా ఆట పెద్దగా లేదనే చెప్పాలి. ఆమె వంట తప్ప ఇంకెక్కడా కనిపించలేదు. అలాగే టాస్కుల్లో కానీ, తన పాయింట్ వాదించే సమయంలో కూడా ఎక్కడా ఆమె స్ట్రాంగ్ గా కనిపించలేదు. నిత్యం తన భర్తతో కనిపిస్తుందే కానీ పెద్దగా ఆడడం లేదు. భార్యాభర్తలిద్దరూ కూడా కంటెంట్ ఇవ్వడం లేదు. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ సూర్య, గీతూ తప్ప అందరూ మిగతా అందరూ ఉన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

Also read: నీకు బిగ్‌బాస్ సెట్ కాదు, వెళ్లిపోతే బెటర్ - బాలాదిత్యపై గీతూ షాకింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget