అన్వేషించండి

Bigg Boss: అనారోగ్యం కారణంగా మారిన బిగ్ బాస్ హోస్ట్? ఎవరు వస్తున్నారో తెలుసా?

బిగ్ బాస్ 16 వ సీజన్ హోస్ట్ మారిపోయారు. సల్లూ భాయ్ స్థానంలో ఎవరు వస్తున్నారంటే..

ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో హవానే నడుస్తోంది. అటు తెలుగులోనూ, ఇటు హిందీలోనూ ప్రసారం అవుతూ ప్రేక్షకులని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. వీకెండ్ వచ్చేసిందంటే బిగ్ బాస్ హౌస్లో కిక్ ఇచ్చే ఎంటరటైన్మెంట్ ఉంటుంది. ఇటీవలే హిందీలో బిగ్ బాస్ 16 వ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్ కి  బాలీవుడ్ కండలవీరుడు సల్లూ భాయ్ హోస్ట్ గా చేస్తున్నారు. కానీ ఇప్పుడు హోస్ట్ మారారు. ఆయన స్థానంలో చిత్ర నిర్మాత కరణ్ జోహార్ రానున్నారు. దీనికి సంబంధించి నిర్వాహకుల దగ్గర నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

సల్మాన్ ఖాన్ గత కొద్ది రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు ఆయన్ని విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హోస్ట్ గా రెండు వారాల పాటు ఆయన తప్పుకున్నారు. సల్మాన్ స్థానంలో కరణ్ కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వదిలారు. బిగ్ బాస్ కి హోస్ట్ చేయడం కరణ్ కి కొత్తేమీ కాదు. గతేడాది ఓటీటీ వేదికగా ప్రసారం అయిన బిగ్ బాస్ షో కి ఆయనే హోస్ట్ చేశారు. దీన్ని అప్పుడు Voot లో ప్రసారం చేశారు.  బిగ్ బాస్ సీజన్ 16 కోసం సల్మాన్ రూ.1000 కోట్లు పారితోషకం తీసుకుంటునట్లు వార్తలు వచ్చాయి. వాటిని సల్మాన్ కొట్టిపారేశారు.

సినిమాల విషయానికి వస్తే..

ఇటీవలే సల్మాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించారు. ఇద్దరు మెగా స్టార్స్ ఒకే సినిమాలో కనిపించి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సల్మాన్ చిరుతో కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం సల్మాన్ కిసీ కా భాయ్, కిసీ కాజాన్ సినిమా చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనలేకపోతున్నారు. ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’  సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. పూజ అన్న పాత్రలో వెంకటేష్  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వెంకటేష్ కు, సల్మాన్ కు మంచి దోస్తీ ఉంది. అందుకే సల్మాన్ తన సినిమాలో నటించాలని కోరడంతో వెంకీ వెంటనే ఓకే చెప్పారట. ఇదే సినిమాలో మరో కీ రోల్ జగపతి బాబు చేస్తున్నారట.   

పూజా హెగ్డే కాలికి గాయం

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసికా జాన్’ సినిమా షూటింగ్ లో పూజా హెగ్డే పాల్గొంది. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఫైనల్ సీన్లు షూట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే ఈ షూటింగ్ కు పూజా తప్పని పరిస్థితుల్లో హాజరైనట్లు సమాచారం. 

Also Read : బాలకృష్ణ సినిమా చూసి రోజంతా జైల్లో ఉన్న దర్శకుడు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget