News
News
X

Bigg Boss Telugu 6: వేదికపై సూర్య, అతనితో సైన్ లాంగ్వేజ్ మాట్లాడిన ఇనయా, వీరి కథేంటో అర్థం కాని నాగార్జున

Bigg Boss Telugu 6: సూర్య ఎలిమినేషన్ ఇంటి సభ్యులకు గట్టి షాకే ఇచ్చింది.

FOLLOW US: 
 
Bigg Boss Telugu 6: శనివారం రోస్టింగ్ వేడి తగ్గించేందుకు ఆదివారం నాగార్జున ఫన్నీ ఫన్నీ టాస్కులు ఇచ్చారు. అలాగే తాను కూడా సీరియస్ మోడ్ నుంచి స్మైలింగ్ కింగ్‌లా ఉన్నారు. అందరు ఇంటి సభ్యులు చురుగ్గా ఉన్నారు కానీ గీతూ మాత్రం మాడు ముఖంతో పెద్దగా ఉత్సాహంగా కనిపించలేదు. నిన్న పడిన రోస్టింగ్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు. అయినా నాగార్జున ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేశారు. 

ఇక ప్రోమోల ఏముందంటే... ఆదివారం అనగానే ఎవరో ఒక అతిధిని తీసుకుని వస్తున్నారు నాగార్జున. ఈసారి జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, హీరో సంతోష్ వచ్చారు. వీరిద్దరూ కలిసి ‘లైక్, షేర్, సబ్ స్ర్కయిబ్’  అనే సినిమా చేశారు. ఇది అతి త్వరలో విడుదల కానుంది. వేదికపైకి వస్తూనే నాగార్జునతో డ్యాన్సు చేస్తూ వచ్చింది ఫరియా. తరువాత వారిద్దరినీ ఇంటి సభ్యులకు పరిచయం చేశారు నాగ్. ఇక ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్కుల ఆడించారు, అవి చూసి నవ్వుకున్నారు నాగ్. 

మూగ భాష
నిన్న ఎలిమినేట్ అయిన సూర్యను వేదికపైకి తీసుకొచ్చారు నాగార్జున. ఆయన రాగానే ఇనయా తనలోని ప్రేమ పిపాసిని బయటికి తీసింది. తన మైక్ పై సూర్యుడి బొమ్మ వేసుకుని సూర్యకు చూపించింది. అలాగే సూర్యుడి ఉంగరం పెట్టుకుని అది చూపించింది. తరువాత ఏదో వేళ్లతో సైగ చేసుకున్నారు. అదేంటో వారికే తెలియాలి. నాగార్జున కూడా ‘లవ్ మరీ ఎక్కువైతే ఇలా అంటారా’ అనేశారు. మధ్యలో గీతూని మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఎలాంటి మేకప్ లేకుండా సాధారణంగా ఉన్న గీతూ ‘ఏమో సర్ ఇవన్నీ నాకు తెలియవు’ అని ఎప్పటిలాగే వెటకారంగా అంది. 

News Reels

నిన్న ఫుల్ మేకప్ వేసుకుని అందంగా తయారైన గీతూ, ఈరోజు మాత్రం సాదాసీదా ఉంది. కనీసం జడ కూడా వేసుకోలేదు. రోజూ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. నిన్నటి కోటింగ్‌తో బాగా హర్ట్ అయినట్టు ఉంది. ఇలా తన కోపాన్ని చూపిస్తున్నట్టు భావిస్తున్నారు ప్రేక్షకులు. 

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

శనివారమే ఒక ఎలిమినేషన్ చేశారంటే, ఈరోజు మరో ఎలిమినేషన్ ఉండబోతోందా అన్న అనుమానం కూడా వస్తోంది ప్రేక్షకుల్లో. చూడాలి మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా నడుస్తుందో. 

Also read: చిత్తూరు చిరుత కాదు చిత్తూరు చింతకాయ, గీతూని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Published at : 30 Oct 2022 12:20 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana RJ Surya Elimination

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు