అన్వేషించండి

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్‌పై నాగార్జున స్టైల్ చూసి చాలామంది ప్రేక్షకులు ఇన్‌స్పైర్ అవుతుంటారు. అలాగే ఆయన తాజాగా వేసుకున్న షర్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉందని వారు మాట్లాడుకుంటున్నారు.

Telugu Bigg Boss 7: మామూలుగా సినీ సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చారంటే చాలు.. ఫ్యాషన్‌కు ఐకాన్స్‌లాగా రెడీ అవుతారు. వారి స్టైలింగ్‌ను చూసి ప్రేక్షకులు కూడా వారిలాగా రెడీ అవ్వాలని కలలు కంటారు. కానీ వారి డ్రెస్సింగ్ చూడడానికి సింపుల్‌గా ఉన్నా.. ధర మాత్రం లక్షల్లో ఉంటుంది. ముఖ్యంగా కస్టమైజ్ చేసే షర్ట్స్ సింపుల్‌గా ఉన్న డిఫరెంట్‌గా కూడా ఉంటాయి. బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున వేసుకునే షర్ట్సే వీటికి ఉదాహరణ. ఈ షోలో వారానికి రెండు రోజులు కనిపించే నాగ్ వేసుకునే డ్రెస్సులు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో నాగార్జున.. ఒక స్టాంప్ ప్యాచ్ షర్ట్‌ను ధరించారు. అది చూసి నెటిజన్లు దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దాని ధర ఎంతో తెలుసుకొని షాక్ అవుతున్నారు.

స్టాంప్ ప్యాచ్ షర్ట్..
బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా ప్రసారమయిన శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఒక డిఫరెంట్ షర్ట్‌లో కనిపించారు. ఈ షర్ట్‌ అంతా డిఫరెంట్ కలర్స్‌తో, రకరకాల ఫోటోలతో నిండి ఉంది. దీనినే స్టాంప్ ప్యాచ్ షర్ట్ అంటారని తెలుస్తోంది. ప్రేక్షకులు ఈ షర్ట్ ధర గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయగా 89 యూరోలు అని తెలిసింది. అంటే భారత కరెన్సీలో ఈ షర్ట్ ధర దాదాపు రూ. 8 వేల నుంచి 9 వేల మధ్యలో ఉంటుంది. ఇది తెలిసిన తర్వాత ప్రేక్షకులు మరింత షాక్ అవుతున్నారు. మామూలుగా సెలబ్రిటీలు వేసే ఏ సింపుల్ షర్ట్ అయినా, డ్రెస్ అయినా దాని ధర లక్షల్లో ఉంటుంది. కానీ ఈసారి నాగార్జున ఏంటి ఇంత తక్కువ కాస్ట్ ఉన్న షర్ట్‌తో వచ్చేశారని అనుకుంటున్నారు.

ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ఇదే బిగ్ బాస్ సీజన్ 7లో ప్రసారమయిన మరో ఎపిసోడ్‌లో దాదాపు రూ.2 లక్షలకు పైగా ధర ఉన్న షర్ట్‌ను వేసుకొని వచ్చారు నాగార్జున. ఇక దాంతో పోలిస్తే స్టాంప్ ప్యాచ్ షర్ట్ ధర చాలా తక్కువ అని తెలుస్తోంది. బిగ్ బాస్ రియాలిటీ షోకు 5 సీజన్ల నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు నాగ్. కానీ మునుపటి సీజన్స్‌తో పోలిస్తే.. సీజన్ 7లో మరింత స్టైలిష్‌గా, ట్రెండీ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అందుకే శనివారం, ఆదివారం ఎపిసోడ్లలో నాగ్ వేసుకునే డ్రెస్సులు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అంతే కాకుండా వాటిపై పలు మీమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి.

భారీ రెమ్యునరేషన్..
నాగార్జున వేసుకునేవి ఎక్కువశాతం కస్టమైజ్ డ్రెస్సులు కాబట్టి అవి ఆయనకే బాగుంటాయని, అవే బట్టలు బయట వేసుకుంటే వింతగా చూస్తారని ఇప్పటికే పలు మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆయన వేసుకున్న రూ.2 లక్షల షర్ట్ గురించి కూడా ప్రేక్షకుల్లో పెద్ద చర్చే నడిచింది. ఇక తన సినిమాలతో పాటు బిగ్ బాస్‌ను కూడా మ్యానేజ్ చేయడానికి నాగార్జున.. భారీ రెమ్యునరేషనే తీసుకుంటారని సమాచారం. సీజన్ 7 కోసం ఆయన ఎంత ఛార్జ్ చేశారనే వివరాలు బయటికి రాకపోయినా.. సీజన్ 6 కోసం మాత్రం ఎపిసోడ్‌కు రూ.15 నుంచి 20 లక్షలు తీసుకునేవారని తెలుస్తోంది. అంటే సీజన్ మొత్తానికి కలిసి రూ.15 నుంచి 20 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునేవారు నాగ్.

Also Read: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget