News
News
X

Bigg Boss 6 Telugu: ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావ్ - ఇనాయకు గట్టిగా క్లాసు తీసుకున్న నాగార్జున

Bigg Boss 6 Telugu: ఈ వారం ఇనాయను నాగార్జున కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నారు.

FOLLOW US: 
 
Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులంతా వారమంతా ఇనాయను టార్గెట్ చేస్తుంటే, వీకెండ్లో వచ్చిన నాగార్జున కూడా ఆమెనే తప్పుబడుతున్నట్టు కనిపించారు. ఫైమా నోటికొచ్చినది మాట్లాడుతున్నా ఆమెను ఏమీ అనలేదు. మరి ప్రోమోలో అయితే ఫైమా వైపు మాట్లాడుతున్నట్టు కనిపించారు. మరి ఎపిసోడ్లో ఏమైనా ఫైమాకు క్లాసు తీసుకున్నారేమో చూడాలి. 

ప్రోమోలో ఏముందంటే...వీకెండ్ ఎపిసోడ్ కు సంబంధించి నాగార్జున చక్కగా రెడీ అయి వచ్చేశారు. ఈ వారం కొంతమందికి గట్టిగా క్లాసు తీసుకునే అవకాశం ఉందని ముందే ఊహించారు ప్రేక్షకులు. శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా, ఇనాయ, రేవంత్‌కు క్లాసు తీసుకుంటారని అనుకున్నారు ఆడియెన్స్. వీరిలో మొదటి ప్రోమోలో రేవంత్, ఇనాయకు క్లాసు తీసుకున్నట్టు కనిపించింది. రేవంత్ మీద ఎవరికైనా కంప్లయింట్ ఉందా? అని అడిగారు నాగార్జున. రోహిత్ మాత్రమే నిల్చున్నాడు. సంచాలక్‌గా రేవంత్ ప్రవర్తన నచ్చలేదని చెప్పాడు రోహిత్. కానీ ఆదిరెడ్డి మాత్రం కరెక్టుగా ఉందని చెప్పాడు. దీంతో నాగార్జున ‘మీకు ఫేవర్‌గా డెసిషన్ ఉంది కాబట్టి మీకు సమస్య లేదా’ అని అడిగారు ఆదిరెడ్డి. రేవంత్ క్లాసు పీకారు నాగార్జున.  

ఇనాయ డైలాగ్
ఇనయా నీకు కోపమొస్తే ఎందుకు మాటలు వదిలేస్తావు. ఎఫ్ పదాలు కూడా వాడేస్తావ్... అంటూ అడిగారు నాగార్జున. నామినేషన్లో నువ్వు ఫైమాని ఏమన్నావో తెలుసా? ఫైమా ప్రొఫెషన్‌ను చాలా పర్సనల్‌గా మాట్లాడావని నాకనిపించింది, అడల్ట్ కామెడీ స్టార్ అని అన్నావ్, మరి నిన్నేం పిలవాలి అంటూ నిలదీవారు నాగార్జున. ఇనాయలో ఇన్ని తప్పులు వెతికే నాగార్జునకు శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా ఇనాయను అనే మాటలు కనిపించినట్టు, వినిపించినట్టు లేవు. 

News Reels

ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్

కాగా ఈ వారం మెరీనా, బాలాదిత్య బయటికి వెళ్లినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. శనివారం ఒకరిని, ఆదివారం ఒకరిని బయటికి పంపినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ప్రవర్తనలో చాలా చక్కగా ఉంటారు. 

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Also read: వరస్ట్ పెర్ఫార్మర్ అంటూ ఇనయాను జైలుకి పంపిన ఇంటిసభ్యులు - ఆమెపై నోరుపారేసుకున్న ఫైమా, ఆదిరెడ్డి

Published at : 12 Nov 2022 05:46 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

టాప్ స్టోరీస్

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

NRI Hospital ED  : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న