అన్వేషించండి

Aditya Om : ఆదిత్య ఓం బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్... ఆయన పేరెంట్స్ ఎవరు? ఏం పని చేస్తున్నారో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో ఆదిత్య ఓం కూడా ఒకరు. ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.

బిగ్ బాస్ సీజన్ 8 లో డౌటు ఎర్త్ అన్నట్టుగా ఉన్న కంటెస్టెంట్ ఒకే ఒక్కరు. ఆయనే హీరో ఆదిత్య ఓం. ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లకుండా, వయసులో పెద్దవాడైనప్పటికీ సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు ఆదిత్య ఓం. ఓవైపు టాస్క్ లో ఆడుతూనే మరోవైపు హౌస్ లో ఎక్కువగా పని చేస్తూ కనిపిస్తుంటాడు ఆయన. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టకముందు ఆదిత్య ఓం గురించి ఈ తరం మూవీ లవర్స్ కి పెద్దగా తెలియదని చెప్పాలి. మరి ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? ఆదిత్య తల్లిదండ్రులు ఎవరు? అనే విషయాల గురించి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి. 

ఆదిత్య ఓంకి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా? 
ఒకప్పుడు 'లాహిరి లాహిరి లాహిరిలో, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, మా అన్నయ్య బంగారం' లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరో ఆదిత్య ఆ తర్వాత వరుస ప్లాప్స్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తాజాగా 'బంధీ' అనే సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు ఈ హీరో. అదే జోష్ తో సినిమా రిలీజ్ కాకముందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి అడుగు పెట్టి క్లోజ్ గా ఉన్నవారినే నామినేట్ చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, రీసెంట్ గా జరిగిన ఒక ఎపిసోడ్లో హౌస్ మొత్తం ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఆ టైంలో ఆదిత్య మాట్లాడుతూ 'నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ నేనే నేర్చుకున్నాను. కానీ మంచి క్వాలిటీస్ మాత్రం మా నాన్న వల్లే వచ్చాయి' అని చెప్తూ ఎమోషనల్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. 'కరోనా టైంలో నా కొడుకు, భార్య, అమ్మ అందరికీ కరోనా రావడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఆ టైంలో మా నాన్న ఫోటో కిందపడి నన్ను అలా చేయొద్దని హెచ్చరించారు' అని చెప్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఆదిత్య ఒకప్పుడు హీరో అన్న విషయం ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాక చాలా మందికి అర్థమైంది. కానీ అసలు ఆయన పేరెంట్స్ ఎవరు? ఏం చేస్తుంటారు అన్న విషయం మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఆదిత్య ఓం తల్లి ఒకప్పుడు ఎమ్మెల్యే అని, ఆయన తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేశారని టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఇంత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఆదిత్య ఇంత డౌటు ఎర్త్ గా ఉండడం అనేది హర్షించదగ్గ విషయం అంటున్నారు ఆయన అభిమానులు. ఇక ఆదిత్య తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తమిళ సినిమాల్లో హీరోగా నటించారు. అలాగే 'మసాబ్' అనే ఒక హిందీ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. త్వరలోనే ఆయన హీరోగా నటించిన 'బంధీ' అనే సినిమా రిలీజ్ కాబోతోంది. 

Read Also : Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   

ఓటింగ్లో టాప్ లో... అయినా షాక్  
ఇదిలా ఉండగా నాలుగో వారానికి సంబంధించిన బిగ్ బాస్ 8 నామినేషన్ల లిస్టులో ఆదిత్య ఓం కూడా ఉన్నారు. అయితే ఓటింగ్ లో ఆయనకు జనాలు ఏకంగా మూడో స్థానాన్ని కట్టబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.. కానీ హౌస్ లో ఉన్న ఫుటేజ్ చాలా తక్కువగా ఉంటే, ఓటింగ్ మాత్రం ఓ రేంజ్ లో సాగుతోంది. దానికి కారణం ఆయనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ అని అనుకున్నారు చాలామంది. కానీ నిజానికి అది అన్ అఫీషియల్ పోలింగ్ అని, అసలైన పోలింగ్ లో ఆదిత్య ఏంజర్ జోన్ లో ఉన్నాడని సమాచారం. ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్స్ లో ఆదిత్య ఖచ్చితంగా ఉంటారని ప్రచారం జరుగుతుంది.

Read Also : Bigg Boss 8 Nominations: షాకింగ్ ఓటింగ్ రిజల్ట్స్... ఈ వీక్ కూడా బయటకు వెళ్ళేది అబ్బాయే - డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Embed widget