అన్వేషించండి

Nikhil Vijayendra Simha : నిఖిల్ విజయేంద్ర సింహ గురించి ఈ విషయాలు తెలుసా? హిట్ డైరక్టర్​కి ఇతను తమ్ముడు కూడా

Nikhiluuuuu : ఈ మధ్య సోషల్ మీడియాలో నిఖిల్ విజయేంద్ర సింహ చేసే హడావుడి అంతా ఇంతా లేదు. ఇంతకీ ఈ యూట్యూబర్ ఎవరు.. అతని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

Nikhil Vijayendra Simha : నిఖిల్ విజయేంద్ర సింహ నెటిజన్లకు సుపరిచితుడే కానీ.. టీవి ప్రేక్షకులకు అంత తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇతగాడు యూట్యూబర్​గా తన కెరీర్​ను ప్రారంభించాడు. యూట్యూబరే కదా అని తక్కువ అంచనాకి వచ్చేయకండి. ఇతని బ్యాక్​గ్రౌండ్ బాగా గట్టిగానే ఉంది. అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా గట్టిగా ఉన్నట్లే తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7లో కూడా ఇతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు. ఈ సీజన్లో కూడా అతను డైరక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం జరిగింది కానీ.. అదేమి లేదని తేలిపోయింది.  

మహాతల్లి వీడియోలతో..

కా.......స్కో అంటూ నిఖిల్ తన కెరీర్​ను మొదలు పెట్టాడు. యూట్యూబర్​గా మహాతల్లితో కలిసి కెరీర్ ప్రారంభించాడు నిఖిల్. అప్పట్లో మహాతల్లి వీడియోలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. యూట్యూబ్​కి తెలుగులో బూమింగ్ వస్తున్న సమయంలోనే వీరు వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. అలా కెరీర్​ను ప్రారంభించిన నిఖిల్.. తర్వాత కాస్కో అంటూ యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. టీవీ, సినీ సెలబ్రెటీలతో వీడియోలు, ప్రమోషనల్ వీడియోలు చేసి.. వాటిని యూట్యూబ్​లో అప్​లోడ్ చేసేవాడు. తర్వాత కా..స్కో కాస్త నిఖిలుఉఉఉఉఉఉగా మారింది. 

వైజాగ్ కుర్రోడు.. 

నిఖిల్ సెప్టెంబర్ 18, 1994లో విశాఖపట్నంలో జన్మించాడు. తండ్రి బిజినెస్​ మ్యాన్ కాగా.. తల్లికి ఓ రెస్టారెంట్ ఉంది. గీతమ్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన తర్వాత.. నిఖిల్ హైదరాబాద్​కి షిఫ్ట్​ అయ్యి అక్కడ ఓ మీడియా సంస్థతో కలిసి యూట్యూబర్​గా చేశాడు. బీకామ్ చేస్తున్న రోజుల నుంచే నిఖిల్​కు ఈ కంటెంట్ క్రియేటర్​ అవ్వాలని ఉండేదని ఓ సందర్భంలో తెలిపాడు. దానికి తగ్గట్లు తన లుక్స్​ కూడా ఛేంజ్ చేసుకున్నాడు నిఖిల్. ఇలా యూట్యూబర్​గానే తన కెరీర్​ను మరింత ముందుకు తీసుకెళ్లాడు నిఖిల్. ఇండస్ట్రీలోని నటులతో ఇంటర్వ్యూలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అలాగే బుల్లి తెర నటుల్లో చాలామంది ఫ్రెండ్స్ నిఖిల్​కు ఉన్నారు. అయితే ఎక్కువమందికి తెలియని విషయం ఏంటంటే.. నిఖిల్ ఓ డైరక్టర్​కి స్వయాన తమ్ముడు. 

ఆ హిట్ డైరక్టర్​కి తమ్ముడు.. సినీ కెరీర్ ఇదే

హాయ్ నాన్న సినిమాతో హిట్​ కొట్టిన శౌర్యకు.. నిఖిల్ తమ్ముడు. ఇదే కాకుండా నిఖిల్ హీరోగా ఓ సినిమాను కూడా ఆ మధ్యలో అనౌన్స్ చేశారు. నిహారిక కొణిదెల.. నిఖిల్​కు మంచి బాండింగ్ కూడా ఉంది. ఆమె తన తమ్ముడిగా, మంచి ఫ్రెండ్​గా నిఖిల్​కు సపోర్ట్ చేసింది. అలాగే రీసెంట్​గా రామ్ చరణ్​ ఇంటర్వ్యూలో నిఖిల్​ గురించి పలు విషయాలు గుర్తు చేశారు. చిన్నవయసులోనే ఎంతో అచీవ్ చేశావంటూ.. చెర్రీ చెప్పగా.. ఆ వీడియోను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది. 

సినీ, బుల్లితెర నటులతో ఫ్రెండ్ షిప్

నిఖిల్కు  అతనికి ఇండస్ట్రీలో, బుల్లితెర ఫ్రెండ్స్ ఎక్కువగానే ఉన్నారు. దేత్తడి హారిక, వితికా షేరు, నోయల్ ఇలా చాలామంది సెలబ్రెటీలకు నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్. ఇతనికి యూత్​లో కూడా మంచి క్రేజ్ ఉంది. అమ్మాయిల్లో కూడా ఇతని ఫాలోయింగ్ బాగానే ఉంది. 

Also Read : బిగ్​బాస్ సీజన్ 8 మొదటి ప్రోమో వచ్చేసిందిగా.. హీరో, హీరోయిన్లతో పాటు ట్విస్ట్​లతో అదరగొట్టేశారు.. సోలో ఎంట్రీ లేనట్టే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
Medchal News: సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
Medchal News: సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
Bapatal District Crime News : తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
Tirumala: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
Gill Get Summons by CID: శుభమాన్ గిల్‌కు సీఐడీ సమన్లు, రూ.450 కోట్ల స్కామ్‌లో విచారించనున్న అధికారులు, మరో ముగ్గురు క్రికెటర్లుకు నోటీసులు
శుభమాన్ గిల్‌కు సీఐడీ సమన్లు, రూ.450 కోట్ల స్కామ్‌లో విచారించనున్న అధికారులు, మరో ముగ్గురు క్రికెటర్లుకు నోటీసులు
Amaravati Works News: అమరావతికి కొత్త కళ- కీలక పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం- జనవరి 22 వరకు గడవు
అమరావతికి కొత్త కళ- కీలక పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం- జనవరి 22 వరకు గడవు
Embed widget