అన్వేషించండి

Bigg Boss 9 Contestants List: బిగ్ బాస్ రణరంగం స్టార్ట్స్ విత్ 15 - సెలబ్రిటీస్ 9 మంది... ఆరుగురు కామనర్స్‌కు బిగ్ సర్ ప్రైజ్

Bigg Boss 9 Live Updates: బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయ్యింది. 9 మంది సెలబ్రిటీలు ఆరుగురు కామనర్స్‌ మొత్తం 15 మందితో రణరంగం ప్రారంభం కానుంది.

Bigg Boss 9 Contestants Final List: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సస్పెన్స్‌కు తెరపడింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ది ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

హౌస్‌‌లో ఫైనల్‌గా 15 మంది కంటెస్టెంట్స్

ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. వీరిలో 9 మంది సెలబ్రిటీస్ కాగా... మిగిలిన ఆరుగురు సామాన్యులు. తొలుత 14 మందినే ఫైనల్ చేయగా... ఆ తర్వాత అగ్నిపరీక్ష జ్యూరీ రిక్వెస్ట్‌తో మరో కామనర్‌కు ఎంట్రీ ఇస్తూ నాగార్జున డెసిషన్ తీసుకున్నారు. ఇది ఆడియన్స్‌కే కాకుండా వారికి కూడా సర్‌ప్రైజ్‌గా మారింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

9 మంది సెలబ్రిటీస్ వీళ్లే

    • బిగ్ బాస్ 9 హౌస్‌లోకి మొత్తం 9 మంది సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సెలబ్రిటీగా సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చారు. కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత 'ముద్ద మందారం' సీరియల్‌తో పాపులర్ అయ్యారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

    • రెండో సెలబ్రిటీగా 'లక్స్ పాప' సాంగ్ ఫేం ఫ్లోరా షైనీ ఎంటర్ అయ్యారు. తనదైన జోష్‌తో డ్యాన్స్ చేసి అదరగొట్టారు. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ మూవీస్‌లో తనదైన నటనతో మెప్పించారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

    • మూడో సెలబ్రిటీగా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు నుంచి వచ్చిన ఆయన... 'పటాస్' షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని... ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్‌గా తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అదరగొట్టారు. హౌస్‌లోకి ఎంటర్ అవుతూనే తన పేరు చాలా కాలం గుర్తుంటుందంటూ చెప్పారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

    • ఆ తర్వాత ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'మనమే' మూవీలో శర్వానంద్ పాటకు, రీసెంట్‌గా 'పుష్ప 2' సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసినట్లు చెప్పారు. 'ఢీ'షో ద్వారా పరిచయమైన శ్రష్టి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. తనను లైంగికంగా వేధించారంటూ ఆయనపై ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

    • ఐదో సెలబ్రిటీగా సీరియల్ యాక్టర్ భరణి ఎంట్రీ ఇచ్చారు. 'చిలసౌ స్రవంతి' సీరియల్‌తో ఫేమ్ సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత పలు సీరియళ్లలో విలన్‌గా చేశారు. సీక్రెట్ బాక్స్‌తో ఎంటర్ అవుతుండగా బిగ్ బాస్ ముందు అనుమతించలేదు. ఆ తర్వాత ఆయన్ను అలౌ చేశారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

    • ఆరో సెలబ్రిటీగా ఫేమస్ టీవీ నటి రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయిన ఆమె ఆ తర్వాత టీవీ షోస్, సీరియళ్ల ద్వారా పాపులర్ అయ్యారు. తన అసలు పేరు దివ్య అని చెప్పారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

    • ఏడో సెలబ్రిటీగా 'బుజ్జిగాడు' మూవీ ఫేం సంజనా గల్రానీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పారు.
    • ఎనిమిదో సెలబ్రిటీగా 'రాను ముంబయికి రాను' ఫేం ఫోక్ డ్యాన్సర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన రాము... నాగార్జునపైనే పాట పాడి అలరించారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

    • తొమ్మిదో సెలబ్రిటీగా 'జయం' మూవీ ఫేం సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, భోజ్ పురి భాషల్లో దాదాపు వందల్లో సినిమాలు చేశారు. బిగ్ బాస్ తనకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

ఆరుగురు కామనర్స్

ఇక అగ్నిపరీక్ష ద్వారా బిగ్ పరీక్ష ఎదుర్కొన్న టాప్ 13లో ఆరుగురిని ఆడియన్స్ పోల్, జ్యూరీ డెసిషన్ ద్వారా హౌస్‌లోకి పంపించారు. ఆడియన్స్ పోల్ ద్వారా విజయనగరం నుంచి వచ్చిన పడాల కల్యాణ్, డీమాన్ పవన్, ప్రియా శెట్టి ఎంపికయ్యారు. జ్యూరీ ద్వారా మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 26th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఐడుగురు సెలక్ట్! ఫ్రెండ్స్‌ని కలిపిన సన్ని! విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఐడుగురు సెలక్ట్! ఫ్రెండ్స్‌ని కలిపిన సన్ని! విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
Bigg Boss Season 10 Today Nov 26th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి మీద గెలిచిన నరేశ్‌! సన్ని హింట్స్! బెస్ట్‌ఫ్రెండ్స్‌ని విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి మీద గెలిచిన నరేశ్‌! సన్ని హింట్స్! బెస్ట్‌ఫ్రెండ్స్‌ని విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
Bigg Boss Season 10 Today November 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వెక్కి వెక్కి ఏడ్చేసిన నరేశ్! విడిగా ఎంట్రీ ఇచ్చిన డెమాన్, రీతూ! మాటల్లేవ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వెక్కి వెక్కి ఏడ్చేసిన నరేశ్! విడిగా ఎంట్రీ ఇచ్చిన డెమాన్, రీతూ! మాటల్లేవ్!
Bigg Boss Season 10 Today Nov 25th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: జంటల సందడి.. రొమాంటిక్ సాంగ్స్.. సపోర్ట్! స్నేహం కట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: జంటల సందడి.. రొమాంటిక్ సాంగ్స్.. సపోర్ట్! స్నేహం కట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget