అన్వేషించండి

Bigg Boss 8 Telugu 2nd Runner Up - Nabeel Afridi: బిగ్ బాస్ 8 ట్రోఫీకి మూడు అడుగుల దూరంలో నబీల్... విన్నర్‌ ముగింట నిలిచిన అతని జర్నీలో ప్లస్, మైనస్

Nabeel Afridi Bigg Boss Journey: సామాన్య యువకుడిగా 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8లో అడుగు పెట్టిన వరంగల్ కుర్రాడు నబీల్. టాప్ 5 వరకు వచ్చాడు. అతని జర్నీపై డీటెయిల్డ్ అనాలసిస్...

మూడు అడుగులు... జస్ట్ త్రీ స్టెప్స్... బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ట్రోఫీ అందుకోవడానికి కేవలం మూడు అడుగుల దూరంలో నిలిచాడు వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిది. సామాన్యుడిగా బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టిన అతను సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తూ చివరి వరకు బలంగా నిలబడ్డాడు. బిగ్ బాస్ ఇంటిలో అతని జర్నీ మీద స్పెషల్ ఫోకస్... 

నబీల్ అఫ్రిదీలోని ఫైర్ తనకు పెద్ద ప్లస్
ముందుగా నబీల్ అఫ్రీదిలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే... సీజన్ 8లో విన్నర్ మెటీరియల్ అని మొట్టమొదట అనిపించుకుంది నబీల్ ఆఫ్రిది (Nabeel Afridi)నే. టాస్కుల్లో పోటీపడి ఆడడం దగ్గర నుండి నామినేషన్లలో మొదటి వారాల్లో చూపించిన ఫైర్ నబీల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చి పెట్టింది. హౌస్ మొత్తం 'ఓజీ వర్సెస్ రాయల్స్'గా విడిపోయినా... తను మాత్రం రెండు వైపులా సమాన దూరాన్ని, సమాన స్నేహాన్ని చూపించాడు. అలాగే ఇతర హౌస్ మేట్స్ కోసం సర్దుకుపోయే మనస్తత్వం, అవినాష్ ఎలిమినేట్ కాకుండా సరైన సమయంలో ప్రొటెక్షన్ షీల్డ్ వాడడం నబీల్ కు సోషల్ మీడియాలో, ఆడియన్స్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తాను టాప్ ఫైవ్ వరకు వచ్చానంటే దానికి నబిలే కారణం అంటూ అవినాష్ నాగార్జున గారి ముందే కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఇతరుల ఆటల్లో ఏదైనా తప్పు జరిగితే వెంటనే దాన్ని సంచాలకుల దృష్టికి తీసుకెళ్లడం నబీల్ ఆటలోని మరొక ప్లస్ పాయింట్.

Also Read: గౌతమ్ కాదు... నిఖిలే విన్నర్ - అనౌన్స్ చేసిన నాగార్జున... ట్రోఫీ అందించిన రామ్ చరణ్

నబీల్ ఎందుకు డౌన్ అయ్యాడు?
బిగ్ బాస్ ఇంటిలో మొదటి వారాల్లో ఎంతటి ఫైర్ తో ఆడాడో మధ్యలో అంతలా డౌన్ అయిపోయాడు నబీల్. ఒకానొక దశలో హౌస్ లో నబీల్ ఉన్నాడా? లేడా? అన్నట్టు సైలెంట్ అయిపోయాడు. అతనికి జరిగిన అతి పెద్ద అన్యాయం ఫ్యామిలీ వీక్. హౌస్ లోకి వచ్చిన నబీల్ మదర్ కు ఆట గురించి తెలియదు. దానితో ఆమె సరైన ఇన్పుట్స్ ఇవ్వలేకపోయారు. ఆ వారం స్టేజ్ పైకి వచ్చిన నబీల్ బ్రదర్ కు ఎక్కువగా మాట్లాడే అవకాశం రాకపోతే సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చిన భోలే షవాలి నబీల్ కు ఇన్పుట్స్ ఇవ్వడం బదులు తనను తాను పొగుడుకుని వెళ్ళిపోయాడు. దానితో ఆ వారం సరైన ఇన్పుట్స్ లేక ఒక విధమైన కన్ఫ్యూజన్లో పడిపోయాడు నబీల్. ఆ తరువాతి వారం నామినేషన్స్ లో ఫైర్ చూపించడం లేదు అన్నారని అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ రోహిణి, గౌతమ్ లాంటి వారికి దూరమయ్యాడు. టాస్కుల్లోనూ తొందర పాటుతో మిస్టేక్స్ చేశాడు. అయినప్పటికీ తనకున్న సహాయపడే  మనస్సు, సర్దుకుపోయే దృక్పథంతో  ఆడియన్స్ లో మంచి ఇమేజ్ తెచ్చుకుని టాప్ 5కు దూసుకుపోయాడు. ఓవరాల్ గా సీజన్ మధ్యలో డల్ కావడం.. ఫ్యామిలీ వీక్ లో సరైన ఇన్పుట్స్ రాకపోవడం, చివరి టాస్కుల్లో తొందరపాటు లాంటి మైనస్ లు అతడిని విజయానికి మూడు మెట్ల దూరంలో నిలిపాయి.

Also Read: నిఖిల్ కంటే ముందు 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్లు ఎవరో గుర్తున్నారా?

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget