అన్వేషించండి

Bigg Boss Telugu 9 Day 8 Promo 2 : హరీష్ నిరాహార దీక్ష, మనీష్ కన్నీళ్లు.. కామన్ర్స్ మధ్య చిచ్చు, నామినేషన్స్​లో ఊహించని ట్విస్ట్

Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్​బాస్​లో ఇద్దరూ కామనర్స్.. అందునా ఇద్దరూ గుండు కంటెస్టెంట్లు ఈరోజు ప్రోమోలో హైలెట్ అయ్యారు. రీజన్ ఏంటంటే..

Bigg Boss Telugu 9 Day 5 Sep 15 Latest Promo : బిగ్​బాస్​లో తన సొంత నిర్ణయంతో.. తన ఆలోచనలతో.. ఎవరి మాట వినకుండా వెళ్లిపోతున్న హరీశ్ నిరాహారదీక్ష చేస్తున్నాడు. మనీష్ కూడా ఏడ్చేశాడు. అయితే సోమవారం అసలు నామినేషన్ ఊసు ఎత్తకుండా ప్రోమోను కట్ చేశారు. అంటే ఈరోజు నామినేషన్స్​ ఎపిసోడ్​లో ఉండకపోవచ్చు. లేదా స్టార్ట్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇప్పటికే లైవ్​లో నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. కానీ ఎక్కడా ప్రోమోల్లో నామినేషన్ ప్రస్తావనే తీసుకురాలేదు. ఉదయం ఇమ్మూ ఎంటర్​టైన్​మెంట్​తో ప్రోమో కట్ చేసి.. ఇప్పుడు కామనర్స్​పై ప్రోమోను రిలీజ్ చేశారు. 

ప్రోమోలో ఏముందంటే.. 

సంజన కెప్టెన్.. ఆమె మాటను అందరూ వినాలని నాగార్జున చెప్పినా.. కామనర్స్ మాత్రం దానికి విరుద్ధంగానే చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీజ, ప్రియ సంజన చెప్తోన్న మాటలకు అడ్డు చెప్తున్నారు. ఫుడ్ విషయంలో సంజన ఒకటి చెప్తే.. ప్రియ దాని గురించి ఆర్గ్యూ చేసింది. దానికి శ్రీజ కూడా వత్తాసు పలికింది. వాళ్లు ఫుడ్ తీసుకుపోతుంటే మేము దొంగతనం చేయకుండా ఖాళీగా కూర్చోవాలా అంటూ అడిగింది. ఈ సమయంలో మనీష్​తో కూడా ప్రియ, శ్రీజ వాగ్వాదానికి దిగారు. నన్ను టార్గెట్ చేస్తున్నామంటూ పక్కకెళ్లి ఏడుస్తావంటూ శ్రీజ.. మనీష్​ని ఉద్దేశించి మాట్లాడింది. 

ఏడ్చేసిన మనీష్

ప్రియ, శ్రీజతో ముందు నుంచి మనీష్​కి పడట్లేదు. అయితే ఆదివారం ఎపిసోడ్ తర్వాత వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనీష్ ఏడ్చేశాడు. అతని దగ్గరికి ఇమ్మూ వెళ్లగా అతనితో కామనర్స్ వేస్ట్.. వరస్ట్ అంటూ చెప్పుకుని ఏడ్చేశాడు. సెల్ఫిష్, రూత్​లెస్ ఇడియట్స్ ఈ కామనర్స్ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

నిరాహార దీక్ష చేస్తోన్న హరీశ్

శనివారం, ఆదివారం ఎపిసోడ్ తర్వాత మాస్క్ మ్యాన్ ఫేస్ వాడిపోయింది. అప్పటి నుంచి హోజ్​లో కలవట్లేదు. ఎవరితో మాట్లాడట్లేదు. సెలబ్రెటీలు వచ్చినా సరే కనీసం నవ్వకుండా సీరియస్​గా ఉన్నాడు. అయితే హరీశ్ రెండ్రోజుల నుంచి భోజనం చేయట్లేదంటూ శ్రీజ ఫుడ్ తీసుకువస్తుంది. దాంతో ఆమెకు నేను తినను.. నీళ్లు కూడా తాగను.. మీలాంటి వాళ్లతో నేను కలిసి ఉండలేను. అయితే లైవ్​లో హరీశ్​ని బిగ్​బాస్ కన్​ఫెషన్ రూమ్​కి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తుంది. అలాగే భరణి సంజన దగ్గర తనను మరింత బ్యాడ్ చేస్తున్నాడంటూ చెప్పడం ప్రోమోలో చూపించారు. దీంతో ప్రోమో ముగిసింది. 

నామినేషన్స్ ప్రక్రియ

లైవ్​లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్​లో ఉన్నారు. దాదాపు అందరూ ఫ్లోరా షైనీని టార్గెట్ చేశారు. పవన్ మరోసారి నామినేషన్స్​లోకి రాగా.. భరణి, మాస్క్ మ్యాన్ హరీశ్, మనీష్, ప్రియా కూడా ఉన్నారు. ఇది రేపు రివిల్ చేయవచ్చు. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget