అన్వేషించండి

Bigg Boss Telugu Sunday Promo : బిగ్​బాస్ సండే ఫన్​డే ప్రోమో.. డాగ్ ఫోజుల్లో కంటెస్టెంట్లు.. ఈ వారం ఫన్​డేతో పాటు మరో డే కూడా ఉందన్న నాగ్

Bigg Boss Telugu 8 : సండే ఫన్​ డే ప్రోమో వచ్చేసింది. బిగ్​బాస్ సీజన్ 8లో నాగార్జున కంటెస్టెంట్​లతో ఎలాంటి గేమ్స్ ఆడించారో.. ఇంటి నుంచి ఈ వారం వెళ్లేది ఎవరో ఇప్పుడు చూసేద్దాం. 

Bigg Boss Telugu 8 Sunday Promo and Elimination Details : బిగ్​బాస్ సీజన్​ 8 సండే ప్రోమో వచ్చేసింది. నాగ్​మామ ఈ సారి సండే ఫండేతో పాటు మరో ట్విస్ట్ రివిల్ చేశారు. ఇంతకీ ఈ వారం ఫన్​డే ఎలా సాగింది. ట్విస్ట్ ఏంటి? నాగార్జున.. కంటెస్టెంట్​లతో ఎలాంటి గేమ్స్ ఆడిపింటారు? ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రోమోలో ఏమున్నాయో ఇప్పుడు చూసేద్దాం. 

ఈ సండేని రజినీకాంత్ సాంగ్​తో స్టార్ట్ చేశారు నాగ్. రా రారా రామయ్య 8లో లోకముంది రావయ్య అంటూ సండే ఎపిసోడ్​ని ప్రారంభించారు. సండే అంటే ఫన్​డే అనుకుంటున్నారేమో.. అయితే ఇకపై ప్రతి సండే.. ఫన్​డేతో పాటు పే డే కూడా ఉంటుందంటూ ప్రైజ్​మనీ గురించి చెప్పారు. నో ప్రైజ్​ మనీ ఉంది కాబట్టి.. ప్రతి వారం మీ పర్​ఫార్మెన్స్​ని బట్టి.. మీరు ఆడే ఆట బట్టి ప్రైజ్​ మనీ పెరుగుతూ ఉంటుందని చెప్పారు. 

బాయ్స్ వర్సెస్ గర్ల్స్

ఈ వారం ఫన్​ డే యాక్టివిటీలో భాగంగా బాయ్స్​ను గర్ల్స్​ను విడదీశారు. నాగార్జును ఇచ్చే స్టార్ పేరు ఇస్తే.. వారి సినిమా పేర్లు చెప్పాలంటూ టాస్క్ ఇచ్చారు. లెఫ్ట్ రైట్ కంటిన్యూస్​గా సినిమా పేర్లు చెప్తూ ఉండాలి. అంటూ మొదటి స్టార్ పేరు చిరంజీవి అంటూ నాగ్ తెలిపారు. శేఖర్ భాష, సీత దీనిని ఫేస్ చేశారు. దీనిలో గర్ల్స్ టీమ్ ఓడిపోయింది. గ్రీకువీరుడంటూ నాగార్జున సినిమా పేరు చెప్పిన సీత పాయింట్​ని కోల్పోయింది. తర్వాత మహేశ్ బాబు పేరునివ్వగా.. విష్ణుప్రియ, మణికంఠ ఛాలెంజ్ ఫేస్ చేశారు. దీనిలో కాస్త ఫన్​గా గొడవ అయింది. బాయ్స్ విన్ అయ్యారు. 

కుక్క ఫోజులో.. 

బౌ ఫోజు అంటూ రెండో టాస్క్ ఇచ్చారు నాగార్జున. డాగ్ అండ్ ద బోన్ అంటూ టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్లు డాగ్ పొజిషన్​లో ఉండి.. బోన్​ కోసం గేమ్ ఆడాలి. ముందుగా ఆదిత్య ఓం, ప్రేరణ వచ్చారు. ఈ టాస్క్​లో ప్రేరణ గెలిచింది. నాగ్ గర్ల్స్​కే పాయింట్ ఇచ్చారు. తర్వాత నిఖిల్, సోనియా వచ్చారు. నిఖిల్ ఈజీగా ఈ టాస్క్ గెలిచాడు. 

నామినేషన్ టెన్షన్..

నామినేషన్​లో ఉన్న 5 గురిని నాగార్జున హార్న్ మోగించమన్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో బేబక్క ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈరోజు బేబక్క వెళ్లే ఛాన్స్ 100 శాతం ఉంది. శనివారం జరిగిన షోలో నాగార్జున ఇంకా సీరియస్​గా ఉంటారని ఎక్స్​పెక్ట్ చేసినట్లు బిగ్​బాస్​ వీక్షకులు చెప్తున్నారు. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. ప్రైజ్​ మనీ ఎంత పెరిగింది వంటి విషయాలు తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. 

Also Read : ఆనవాయితీ ప్రకారం బేబక్కను బయటకు పంపేసిన బిగ్​బాస్.. ఈ వారానికి ఆమె రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget