నామినేషన్​లో ఉన్నది వీళ్లే

బిగ్​బాస్ సీజన్ 8 మొదటివారం నామినేషన్స్​లో ఉన్నది వీళ్లే

Published by: Geddam Vijaya Madhuri

నాగ మణికంఠ

ముందు నుంచి తన ప్రవర్తనతో దూకుడుగా ఉన్న నాగ మణికంఠ ఈ వారం నామినేషన్​లో ఉన్నాడు.

నాగ మణికంఠ

నామినేషన్స్ టైమ్​లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక.. చివరికి ఎమోషనల్ రోల్ ప్లే చేసి నామినేషన్స్​లో నిలిచాడు.

బెజవాడ బేబక్క

బెజవాడ బేబక్కకు కిచెన్ ఎఫెక్ట్ గట్టిగా పడింది. కర్రీల విషయంలో ఒక మాట చెప్పి మరో మాట చెప్పిందంటూ నామినేట్ చేశారు.

బెజవాడ బేబక్క

గేమ్స్​లో కూడా యాక్టివ్​గా లేదని మరికొందరు ఆమెను నామినేట్ చేశారు. వారి కామెంట్లను ఆమె సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయింది.

విష్ణుప్రియ

బిగ్​బాస్​ హౌజ్​కి ఎంటర్​టైన్​ అయ్యేందుకు వచ్చినట్లు జాలీగా ఫీల్​ అవుతుందని కంటెస్టెంట్లు ఫీల్ అయ్యారు.

విష్ణుప్రియ

విష్ణుప్రియ ఫెమినిన్​లా ఫీల్ అవుతుందని అంటూ మణికంఠ కామెంట్.. అందుకే నీతో తిరిగానని చెప్పడంతో విష్ణు షాకైంది.

పృథ్వీరాజ్

నాగపంచమి ఫేమ్ పృథ్వీరాజ్ కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉన్నాడు. హౌజ్​లో యాక్టివ్​గా లేనట్లు చాలామంది ఫీల్​ అవుతున్నారు.

పృథ్వీ రాజ్

నామినేషన్ టైమ్​లో పృథ్వీ కూడా కాస్త నోటి దురుసుగా మాట్లాడాడు. ఇదే విషయాన్ని నిఖిల్ కూడా గుర్తించి.. తనని కరెక్ట్ చేసుకోమని చెప్పాడు.

సోనియా

హోజ్​లో ప్రతి పాయింట్​ని హైలైట్​ చేస్తూ.. గొడవలకు దిగుతుంది సోనియా. ఈ విషయం అందరికి చిరాకు రప్పిస్తుంది.

సోనియా

గొడవ చేస్తుంది కానీ.. వాల్యూ పాయింట్స్ ఇవ్వలేకపోవడం ఈమెకు మైనస్ అవుతోంది. (Images Source : Instagram)