సందడిగా బిగ్‌బాస్‌

బిగ్‌ బాస్‌ షో వచ్చిందంటే బుల్లితెరపై ఆ సందడే వేరు

Published by: Sneha Latha

ఫుల్‌ క్రేజ్‌

రాత్రి 9:30 అయ్యిందంటే ఆడియన్స్‌ అంతా టీవీలకు అత్తుకుపోతారు

అంత ఈజీ కాదు

అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ షోతో ఆడియన్స్‌ని మెప్పించడమంటే అంత ఈజీ కాదు

హౌజ్‌లో రొమాన్స్‌

హౌజ్‌లో గొడవలు పెట్టించాలి, లవ్‌ ట్రాక్స్‌ నడిపించాలి.. ముద్దులు, రొమాన్స్‌ కూడా ఉండాలి

సూపర్‌ హిట్

అలా బిగ్‌ బాస్‌ మొదటి ఐదు సీజన్స్‌ బాగా హిట్‌ అయ్యాయి

లవ్‌ ట్రాక్‌

దీప్తి సునయన, తనీష్‌ లవ్‌ ట్రాగ్‌ రెండో సీజన్‌కి బాగా కలిసోచ్చింది

రొమాన్స్‌

ఇక మూడో సీజన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్, పునర్నవి రొమాన్స్ కూడా క్యూట్‌గా అనిపించింది

ట్రాయాంగిల్‌ లవ్‌ట్రాక్‌

ఇక నాలుగో సీజన్‌లో ఏకంగా అభిజిత్‌, మోనాల్‌ గజ్జల్‌, అఖిల్‌లా ట్రాయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఆడియన్స్‌లో ఆసక్తి పుట్టించింది

కాంట్రవర్సీ సీజన్‌

అయితే ఐదో సీజన్‌ మాత్రం కాంట్రవర్సీతో హిట్‌ అయ్యింది

ముద్దులు, హగ్స్‌

అదే షణ్మఖ్‌ జశ్వంత్‌, సిరీ హనుమంతు లవ్‌ ట్రాక్‌, ఇద్దరు వేరు వేరు రిలేషన్‌లో ఉన్న హౌజ్‌లో చాలా క్లోజ్‌ అయ్యారు. ముద్దులు, హగ్‌లతో రెచ్చిపోయారు

భారీ ట్రోల్స్‌

దీనివల్ల సిరీ దారుణమైన ట్రోల్స్‌ ఎదుర్కొంది, బయటకు వచ్చాక అవి చూసి డిప్రెషన్‌కి కూడా వెళ్లింది.. శ్రీహాన్‌ తను కూడా కొద్ది రోజులు మాట్లాడుకోలేదు

బ్రేకప్‌

ఈ జోడీలు బిగ్‌బాస్‌ను హిట్‌ చేశాయి, కానీ ఇదే వారి జీవితాల్లో చిచ్చుపెట్టింది, బిగ్‌బాస్‌ వల్ల షణ్మఖ్‌, దీప్తిలు బ్రేకప్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే